DreamPirates > Lyrics > Kushi / Kushi/Hesham Abdul Wahab Lyrics

Kushi / Kushi/Hesham Abdul Wahab Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-09-20 12:15:33

Kushi / Kushi/Hesham Abdul Wahab Lyrics

Kushi / Kushi/Hesham Abdul Wahab Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Shiva Nirvana
Singer : Hesham Abdul Wahab
Composer : Hesham Abdul Wahab
Publish Date : 2023-09-20 12:15:33


Song Lyrics :

హే, నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే, ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల

హే, నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై

ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళింతే
(మాంగల్యం తంతునానేనా)

Tag : lyrics

Watch Youtube Video

Kushi / Kushi/Hesham Abdul Wahab Lyrics

Relative Posts