DreamPirates > Lyrics > Kushi Title Song In Telugu Lyrics

Kushi Title Song In Telugu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-11 15:49:00

Kushi Title Song In Telugu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Shiva Nirvana
Singer : Hesham Abdul Wahab
Composer :
Publish Date : 2023-09-11 15:49:00

Kushi Title Song In Telugu Lyrics


Song Lyrics :

Male: Kushi Nuvvu Kanabadithe
Kushi Nee Maata Vinabadithe
Chorus: Maangalyam Thanthunaanena
Mamajeevana Hethuna

Male: Hey, Nechheli Nechheli Vachhi
Visirinadhi Vechhani Vechhani Valaa
Hey, Muchatagaa Nannu
Gilli Gichhinadhi Kala

Male: Hey, Vennela Vennela Velli Virisinadhi
Kannula Kannula Mila
Hey, Langaru Dhaati
Dhooki Ponginadhi Ala

Male: Hey, Nuvvu Nenu Saath Hein
Neethone Naa Pyaar Hein
Egase Prema Rang Rang
Barasath Hein

Male: Kushi Nuvvu Kanabadithe
Kushi Nee Maata Vinabadithe
Kushi Nuvvu Jatha Kadithe
Kushi Naa Ollantha Thullinthe

Male: Thumhaara Matthulo
Elaa Paddaano Pichhigaa
Hamaara Maayalo
Ila Thelaane Haayigaa

Male: Nijam Ne Cheppanaa
NuvveLe Naaku Aashiqui
Pramaanam Cheyyanaa
Sadhaa Neethone Zindagi

Male: Dil Mein Dhadkan
Nee Oopiri Thagilindho
Mann Mein Thoofan
Ninu Thaakina Aa Nimisham

Hey, Nechheli Nechheli Vachhi
Visirinadhi Vechhani Vechhani Valaa
Hey, Muchatagaa Nannu
Gilli Gichhinadhi Kala

Hey, Nuvvu Nenu Saath Hein
Neethone Naa Pyaar Hein
Egase Prema Rang Rang
Barasath Hein

Male: Kushi Nuvvu Kanabadithe
Kushi Nee Maata Vinabadithe
Kushi Nuvvu Jatha Kadithe
Kushi Naa Ollantha Thullinthe
Chorus: Maangalyam Thanthunaanena
Mamajeevana Hethuna

ఖుషి నువ్వు కనబడితే Lyrics

అతడు: ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే

కోరస్: మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునానే
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునానే)

అతడు: హే, నెచ్చెలి నెచ్చెలీ వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే, ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల

అతడు: హే, వెన్నెల వెన్నెల వెల్లివిరిసినది
కన్నుల కన్నుల మిలా
హే, లంగరు దాటి దూకి పొంగినది అల

అతడు: హే, నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై

అతడు: ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళింతే

అతడు: తుమ్హారా మత్తులో… ఎలా పడ్డానో పిచ్చిగా
హమారా మాయలో… ఇలా తేలానే హాయిగా
నిజం నే చెప్పనా… నువ్వేలే నాకు ఆషికీ
ప్రమాణం చెయ్యనా… సదా నీతోనే జిందగీ

అతడు: దిల్ మే ధడ్కన్… నీ ఊపిరి తగిలిందో
మన్ మే తూఫాన్… నిను తాకిన ఆ నిమిషం

అతడు: హే, నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే, ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల

అతడు: హే, నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై

అతడు: ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళింతే
కోరస్: మాంగల్యం తంతునానేనా

Tag : lyrics

Relative Posts