DreamPirates > Lyrics > Lachamammo song Lyrics

Lachamammo song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-01 00:00:00

Lachamammo song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Goreti Venkanna
Singer : Ram miriyala
Composer : Goreti Venkanna
Publish Date : 2022-11-01 00:00:00

Lachamammo song  Lyrics


Song Lyrics :

ఓ లచ్చుమమ్మా....ఆ..ఆ...ఆ..ఆ
కంచెరేగి టిపి వోలే లచ్చుమమ్మో...
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా

కంచెరేగి టిపి వోలే లచ్చుమమ్మో...
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా

కంచెరేగి టిపి వోలే లచ్చుమమ్మో...
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా...

నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా...


ఊ పారే ఏటి అలాల మీద పండు వెన్నెల రాలినట్లు
వూరే ఊట సెలిమలోన తేట నీరు తోనికినట్టు
వెండి వెన్నెల నవ్వు నీదే లచ్చుమమ్మా..
నీ డెంత సక్కని రూపమే వో లచ్చుమమ్మ.

కంచెరేగి టిపి వోలే లచ్చుమమ్మో...
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా...

మంచే ఎక్కి కేక బెడితే కంచె మేకల్లు చుట్టు జేరును
అల్లరిని ఆ లేగ దూడల్లు వొళ్ళో కొచ్చి వొడిగి పోవును
పాలిపోయిన కంది చేనే లచ్చుమమ్మ...
పాట బడితే పూతబడతాది లచ్చుమమ్మా...

కంచెరేగి టిపి వోలే లచ్చుమమ్మో
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా
కంచెరేగి టిపి వోలే లచ్చుమమ్మో
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా
నీ కంటమెంత మధురమే వో లచ్చుమమ్మా

Tag : lyrics

Relative Posts