LaLa Bheemla Bheemla Nayak Arun kaundinya Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Trivikram |
Singer : | Arun kaundinya |
Composer : | Taman S |
Publish Date : | 2023-01-01 00:00:00 |
లాలా భీమ్లా
అడవిపులి గొడవపడే
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తి పట్టు అదరగొట్టు
గడగడగడ గుండెలదర
దడదడమని దున్న బెదిరే
గల గల గల గల గలగల లాలా
గల గల గల గల గలగల బీమ్లా
గల గల గల గల గలగల లాలా
గల గల గల గల గలగల బీమ్లా
గల గల గల గల గలగల లాలా
గల గల గల గల గలగల బీమ్లా
అడవిపులి గొడవపడే
ఒడిసిపట్టు దంచికొట్టు
పది పడగల పాముపైన
పాదమేటిన సామితోడు
పిడుగులొచ్చి మీద పడితే
కొండనొగడు నెత్తినోడు
లాలా భీమ్లా
ఎద్దులొచ్చి మీద పడితే
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ ని పైకి పైకి విసిరినాడు
లాలా భీమ్లా
లాలా భీమ్లా
అడవిపులి గొడవపడే
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తి పట్టు అదరగొట్టు
గల గల గల గల గలగల లాలా
గల గల గల గల గలగల బీమ్లా
గల గల గల గల గలగల లాలా
గల గల గల గల గలగల బీమ్లా
గల గల గల గల గలగల లాలా
గల గల గల గల గలగల బీమ్లా
అడవిపులి గొడవపడే
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తి పట్టు అదరగొట్టు
భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ భీమ్లా నాయక్