DreamPirates > Lyrics > Leharaayi Lyrics - Most Eligible Bachelor | Sid Sriram Lyrics

Leharaayi Lyrics - Most Eligible Bachelor | Sid Sriram Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-20 00:00:00

Leharaayi Lyrics - Most Eligible Bachelor | Sid Sriram Lyrics

Leharaayi Lyrics - Most Eligible Bachelor | Sid Sriram Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Sreemani
Singer : Sid Sriram
Composer : Gopi Sundar
Publish Date : 2022-11-20 00:00:00


Song Lyrics :

లెహరాయి లెహరాయి
ఏ లే లే లే లే లే లే

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ ఓ

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి

రోజూ చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
వంటగదిలో మంటలన్నీ
ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్న ఈడే నేడే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి ఓ ఓ ఓ

వేళాపాళలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మన లోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి

Tag : lyrics

Watch Youtube Video

Leharaayi Lyrics - Most Eligible Bachelor | Sid Sriram Lyrics

Relative Posts