DreamPirates > Lyrics > LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్ Lyrics

LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్ Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-13 07:30:14

LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్ Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Pr. Ravinder Vottepu.
Composer :
Publish Date : 2023-07-13 07:30:14

LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్  Lyrics


Song Lyrics :

Lyrics : లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్(2)

ఇంత వరకు నా బ్రతుకులో (2)

నువ్వు చేసిన మేళ్ళకై (2) ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్ దాని

క్రిందున్నా ఆకాశముల్(2)

భూమిపై కనబడునవన్ని(2)

ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||

అడవిలో నివసించువన్ని

సుడిగాలియు మంచును (2)

భూమిలో ఉన్నవి అన్ని (2)

దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||

నీటిలో నివసించు ప్రాణుల్

ఈ భువిలోన జీవ రాసులు (2)

ఆకాశమున ఎగురునవన్ని (2)

ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|

Tag : lyrics

Relative Posts