DreamPirates > Lyrics > అతడే పరబ్రహ్మ అతడే లోకనాయకుడు ll Athade Parabramham Athade loka nayakudu ll Lyrics

అతడే పరబ్రహ్మ అతడే లోకనాయకుడు ll Athade Parabramham Athade loka nayakudu ll Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-30 05:40:27

అతడే పరబ్రహ్మ అతడే లోకనాయకుడు ll Athade Parabramham Athade loka nayakudu ll Lyrics

అతడే పరబ్రహ్మ అతడే లోకనాయకుడు  ll Athade  Parabramham Athade loka nayakudu  ll Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Sri Thallapaaka Anna
Singer : Sree Pasupathi
Composer : Sree Pasupathi
Publish Date : 2023-10-30 05:40:27

Song Lyrics :

అతడే పరబ్రహ్మమతడే లోకనాయకుడు
అతని కంటే మరి అధికులు లేరయ్యా ll

కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభిన్
అమరవంద్యుడు మా హరికే కాక ll

అందరునుండెది భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన భాగీరథి శ్రీపాదాల గలదా
మంధర ధరుడైన మాధవునికి గాక ll

నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగ నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణ మెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికే కాక ll

Tag : lyrics

Watch Youtube Video

అతడే పరబ్రహ్మ అతడే లోకనాయకుడు  ll Athade  Parabramham Athade loka nayakudu  ll Lyrics

Relative Posts