Maa Voori Chitti Guvvalu - l telugu| Deadline | Sahithi Chaganti | Sabu Varghese | New Telugu Song Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-08 00:00:00Maa Voori Chitti Guvvalu - l telugu| Deadline | Sahithi Chaganti | Sabu Varghese | New Telugu Song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | bomma reddy |
Singer : | Sahithi Chaganti |
Composer : | Sabu Varghese |
Publish Date : | 2023-02-08 00:00:00 |
![Maa Voori Chitti Guvvalu - l telugu| Deadline | Sahithi Chaganti | Sabu Varghese | New Telugu Song Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/T33vJJWJprk/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :
మా వూరి చిట్టి గువ్వలు అందాల బుట్ట బొమ్మలు అల్లరి చేసే కోతులు తుంటరి లేడి కూనలు
చెల్లంటే అక్కకెంతో ప్రేమలే సంతోషమయేలే చిందేసి ఆడేలే అమ్మకు రెండు కన్నులే నాన్నంటే పిచ్చి ప్రేమలే ధోబూచులాటలెన్ని అడెలె maagani navvele రత్నాలు లాంటి పిల్లాలె వందేళ్ల పున్నమయేలే కన్నుల్లో ఆనందాలు పండేనే నీ గోరుముద్దకే యే జన్మల పుణ్యమో ఈ చక్కని భాండము నీకంటూ ఉన్న ఆస్తులు బంగారు బొమ్మలు మా వూరి చిట్టి గువ్వలు అందాల బుట్ట బొమ్మలు అల్లరి చేసే కోతులు
తుంటరి లేడి కూనలు
చెల్లంటే అక్కకెంతో ప్రేమలే సంతోషమయేలే చిందేసి ఆడేలే ఈ ఇంటి మహారణులు కోనేటి న్నేటి జింకలు చలవే రెండు కన్నులు చూసా ఈ ఇంటి ప్రేమలు చక్కని బొమ్మరిల్లు నీదిలే చక్కని మనసులు
maa vuri chitti guvvalu
andala butta bommalu
allari chese kothulu
thuntari ledi loonalu
chellante akkakentho premale
santhoshamayele chindesi aadele
ammaku rendu kannule
nannante pichi premale
dhoboochulatalenni adele
maagani navvele
ratnalu lanti pillale
vandella punnamayele
kannullo anandalu pandene nee gorumuddake
ye janmala punyamo
ee chakkani bhandamu
neekantu unna aastulu
bangaru bommalu
maa vuri chitti guvvalu
andala butta bommalu
allari chese kothulu
thuntari ledi loonalu
chellante akkakentho premale
santhoshamayele chindesi aadele
ee inti maharanulu
koneti nneti jinkalu
chalave rendu kannulu
chooska ee inti premalu
chakkani bommarillu needile
chakkani manasulu