DreamPirates > Lyrics > Maaku Janmanichhav | మాకు జన్మనిచ్చావు |Paul Emmanuel| Nissypaul Latest Telugu wedding song Lyrics

Maaku Janmanichhav | మాకు జన్మనిచ్చావు |Paul Emmanuel| Nissypaul Latest Telugu wedding song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-31 13:26:27

Maaku Janmanichhav | మాకు జన్మనిచ్చావు |Paul Emmanuel| Nissypaul Latest Telugu wedding song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rev Dr Paul Emmanuel
Singer : Paul Emmanuel & Nissy Paul
Composer : Nissy Paul
Publish Date : 2023-05-31 13:26:27

Maaku Janmanichhav | మాకు జన్మనిచ్చావు |Paul Emmanuel| Nissypaul Latest Telugu wedding song Lyrics


Song Lyrics :

మాకు జన్మనిచ్చావు నీలో జతపరిచావు – మాకు బ్రతుకునిచ్చావు నీలో బలపరిచావు (2)

నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు – నీ అమూల్యమైన సేవను చేయ

భాగ్యమునిచ్చావు (2)

మహిమ నీ..కే ఘనత నీ…కే – స్తుతులు నీ..కే – మా సర్వము నీకే దేవా (2)

1. కుటుంబాలు వేరైనా మమ్మును ఐక్యపరచి

నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు

ప్రాంతాలు వేరైనా నీ చితమైన స్థలమున చేర్చి

దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు (2)

మరువమయా నీవు మా యెడ చేసిన మేలులన్నిటిని – నెరవేర్తుమయా నీవు మా యెడ

కలిగిన ఆశలన్నిటిని (2) || మహిమ నీకే ||

2. మా జీవితాలను ఆశీర్వదించావు అనేకులకు దీవెనగా

ఉండ భాగ్యం ఇచ్చావు – మేము ఉన్నంత కాలం నీ కాడి మోయుచు

ఒకరినొకరు ప్రోత్సాహంతో నిన్ను పోలి నడిచెదమ్ (2)

ఆత్మీయమైన ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు

ఈ మా కుటుంబము ద్వారాఎల్లప్పుడూ మహిమ కలుగు గాక

ఆత్మీయమైన ప్రేమను సంఘమునిచ్చావు – ఈ మా సంఘము ద్వారా ఎల్లప్పుడూ మహిమ

కలుగు గాక – నీకే మహిమ కలుగు గాక || మహిమ నీకే ||

Tag : lyrics

Relative Posts