DreamPirates > Lyrics > maate vinadhuga lyrics/ taxiwala Lyrics

maate vinadhuga lyrics/ taxiwala Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-29 00:00:00

maate vinadhuga lyrics/ taxiwala Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Krishna Kanth
Singer : Sid Sriram
Composer : sid sriram
Publish Date : 2023-01-29 00:00:00

maate vinadhuga lyrics/ taxiwala Lyrics


Song Lyrics :

ENGLISH LYRICS

Maate vinadhuga maate vinadhuga

Maate vinadhuga maate vinadhuga


Perige vegame tagile meghame

Asale aagadu ee paruge..

Okate gamyame dhaarulu verule

Payaname nee panile

Arere..pudutu modale..

Malupu kudupu neede

Aa addame choopenu bratukulalo teereyyy...

Aa wiper thudiche kaare kannireyy...


Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam digaduga digaduga vegam..

Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam vegam vegam..

Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam digaduga digaduga vegam

Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam vegam vegam


Perige vegame tagile meghame

Asale aagadu ee paruge

Okate gamyame daarulu verule

Payaname nee panile

Arere pudutu modale

Malupu kudupu neede

Aa addame choopenu bratukulalo teere

Aa wipare tudiche kaare kanneere...


Chinna chinna chinna navvule

Vedhakadame..brathukante

Konni andulona panchava migulunte hoo..hoo

Needhane snehame nee manassu choopuraa

Needhane veedakaa saayaanne nerpuraa


Kashtalenni raani jebe khaali kaani

Naduchunule bandi naduchunule

Daare maariponi oore marchiponi

Veedakule srama viduvakule


Thadi aare yedapai musirenu megham

Manasanta thadisela..kurise vaanaa


Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam digaduga digaduga vegam

Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam vegam vegam

Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam digaduga digaduga vegam

Maate vinadhuga vinadhuga vinadhuga

Vegam vegam vegam


Perige vegame tagile meghame

Asale aagadu ee paruge

Okate gamyame daarulu verule

Payaname nee panile

Arere pudutu modale

Malupu kudupu neede

Marujanmatho parichayam

Anthalaa paravasam

Rangu chinukule gundepai raalenaa.

TELUGU LYRICS

మాటే వినదుగా మాటే వినదుగా

మాటే వినదుగా మాటే వినదుగా


పెరిగే వేగమే తగిలే మేఘమే

అసలే ఆగడు ఈ పరుగు..

ఒకటే గమ్యమే ధారులు వేరులే

పయనమే నీ పనిలే

అరేరే..పుడుతూ మొదలె..

మలుపు కుడుపు నీదే

ఆ అడ్డమే చూపెను బ్రతుకులలో తీరేయ్...

ఆ వైపర్ తుడిచే కారే కన్నీరేయ్...


మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం దిగదుగా దిగదుగా వేగం..

మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం వేగం వేగం..

మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం దిగదుగ దిగదుగా వేగం

మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం వేగం వేగం


పెరిగే వేగమే తగిలే మేఘమే

అసలే ఆగడు ఈ పరుగు

ఒకటే గమ్యమే దారులు వేరులే

పయనమే నీ పనిలే

అరెరె పుడుతూ మొదలె

మలుపు కుడుపు నీదే

ఆ అడ్డమే చూపెను బ్రతుకులలో తీరే

ఆ వైపారే తుడిచే కారే కన్నీరే...


చిన్నా చిన్నా చిన్న నవ్వులే

వెధకడమే..బ్రతుకంటె

కొన్ని అందులోన పంచవా మిగులుంటే హూ..హూ

నీధనే స్నేహమే నీ మనసు చూపురా

నీధనే వీడకా సాయాన్నే నేర్పరా


కష్టాలన్నీ రాణి జేబే ఖాళీ కానీ

నడుచునులే బండి నడుచునులే

దారే మారిపోనీ ఊరే మార్చిపోనీ

వీడకులే శ్రమ విడువకులే


తాడి ఆరె యెడపై ముసిరేను మేఘం

మనసంతా తడిసెలా..కురిసే వానా


మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం దిగదుగ దిగదుగా వేగం

మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం వేగం వేగం

మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం దిగదుగ దిగదుగా వేగం

మాటే వినదుగా వినదుగా వినదుగా

వేగం వేగం వేగం


పెరిగే వేగమే తగిలే మేఘమే

అసలే ఆగడు ఈ పరుగు

ఒకటే గమ్యమే దారులు వేరులే

పయనమే నీ పనిలే

అరెరె పుడుతూ మొదలె

మలుపు కుడుపు నీదే

మరుజన్మథో పరిచయం

అంతలా పరవాసం

రంగు చినుకులే గుండెపై రాలేనా.

Tag : lyrics

Watch Youtube Video

maate vinadhuga lyrics/ taxiwala Lyrics

Relative Posts