Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics
Author: DreamPirates | Last Updated : 2023-01-31 00:00:00Mallika Mallika Lyrics from Shaakuntala Ramya Behara Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chaitanya Prasad |
Singer : | Ramya Behara |
Composer : | Mani sarma |
Publish Date : | 2023-01-31 00:00:00 |
Song Lyrics :
మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా చూడవా ఏది నా యేలికా
మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా ఏది నా యేలికా
హంసిక హంసిక జాగునేయ్ సేయక
పోయిరా పోయిరా రాజుతో రా
ఇక అతనిఖో కానుక ఈయన నేనిక
వలపుకే నేడొక వేడుక కాగా
ఆహా నీలవేనీ
పూచే పూల ఆమనీ
రాజే చెంత చేర
రాజ్యాన్నేలు మా రాణి
మునుల ఘనుల మన వనసీమ
మారుని శరము పరమ
మధుర సుధాల సుమమ
మనసు నిలుప తారమా
స్వప్నికా చైత్రికా
నా ప్రియా నేత్రికా
చూడవా చూడవా
ఏది నా యేలికా
సాగుమా మేఘమా మేఘమా
సాగుమా మేఘమా
స్వామినే చేరుమా వానలే వీణలై
మా కథే పాడుమా
నీ చెలి నెచ్చెలి
చూలు దాల్చింది
శీఘ్రమే రమ్మని
మార్గమే చూపుమా
మిలమిల మెరిసేలే
శారద ఆకాశమే
వెలవెల వెన్నెలై
వేగే మా ప్రేమే
తార తోరణాలే తీర్చే నింగి
దారులే
నేలే పాలపుంతై
నింపే ప్రేమ దీపాలే
మరుల వీరుల రసఝరి లోన
మనసు తడిసే లలనా
అమల కమల నయనా
తెలిపే హృదయ తాపనా
ఆకులో ఆకునై
ఆశ్రమ వాసినై
ఆశగా చూడన
అతనీ రాకకై
ఓ చెలి చెలి
ఎందుకు ఈ చలి
భూతాలం నా మధీ
శీతలం అయినాధీ
మంచులో ముంచిన ఎంత వేధించిన
అథాని
అంశనే
వెచ్చగా దాచని
శిశిరమే
ఆశల ఆకులే రాల్చిన
చిగురులే వేయగా
చైత్రమే కాన
హేమంతలు ఎలా
సీమంతాలు వేళలో చింతే
ఎలా బాల
వసంతాలే నీలోనా
నేలలు గడిపినవి నేల బాల
కడలి కడలి అలలా
అమర విమల సుమమ
సుగుణ మానిని కనుమా
కన్నులే వేచేలే కాయలే కాచేలే ఆశగా చూడగా
అతనీ
రాకకై