DreamPirates > Lyrics > Mammu swastha paruchmaya Lyrics

Mammu swastha paruchmaya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-03 17:24:33

Mammu swastha paruchmaya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sam.K.Kiran
Singer : Sharon Philip,Hana Joyce
Composer : Sam.K.Kiran
Publish Date : 2023-09-03 17:24:33

Mammu swastha paruchmaya Lyrics


Song Lyrics :

నీ ప్రేమ మధురము - నీ కృప అమరము

నీ దయతో నిరతము - మమ్మును కావుము ఈ కష్ట సమయము - తోడుగా నిలువుము ప్రతిక్షణం మమ్మును - నీ నీడలో దాయుము యేసయ్యా - యేసయ్యా ఒక మాట సేలవిమ్మయా మము స్వస్థపరచుమయా

1. నే కృంగియున్నాను - పోరాడి ఓడాను

మార్గమే మరచిన నాకు - త్రోవ చూపుమయా

నా కష్టకాలములో - నా దుఃఖదినములలో నా ప్రతి శోధనలు నీవు తొలగించుమయా

2. నీ సన్నిధిలో సంతోషం - నే పొందియున్నాను

దినమెల్ల కీర్తించెదన్ నిను కొనియాడెదన్ నా చెంత నీవుంటే నేనేల భయపడుదున్ ఏ అపాయము రాకుండా కాపాడుమయా

Tag : lyrics

Relative Posts