DreamPirates > Lyrics > Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-05-24 13:53:10

Mana Oorilo Evadra Apedhi – Rangabali (Telugu) Lyrics

Mana Oorilo Evadra Apedhi  – Rangabali (Telugu) Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Pawan Basamsetti And
Singer : Anurag Kulkarni
Composer : Pawan Ch
Publish Date : 2023-05-24 13:53:10

Song Lyrics :

Mana Oorilo Evadra Apedhi Song Lyrics English

Thurupu Padamara
Ye Dikku Padavura
Nuvve Maaku Dikku Ra

Gopuram Gudiki Ra
Aksharam Badiki Ra
Oopiri Nuvve Ooriki Ra

Chennai Nunchi China Daaka
Yaada Leni Saruku Ra
Sunna Kaina Value Icche
Number One Anna Ra

Pm Kaina Anna
Permission Undalsindhe
Pm Kaina Anna
Permission Undalsindhe
Oorilo Aduge Pettalante

Rey Konchem Ekkuvayindi Ra
Nee Amma Manaoorilo
Manalnevadra Aapedhi
Nuvvu Kottu

Dolekithe Godavale
Pagilipothayi Bulbule
Manalni Aapedhi Evadule
Manam Connect Aithe Kingule
Lekunte Emukale Virgipothaayile

Bikepaina Autopaina
Anna Neeye Photosu
Show Annatho Selfie
Ante Adey Pedda License

Mana Oorike Undave
Ye Puttagathule
Mana Oorike Undave
Ye Puttagathule
Anna Ikkada Puttakapothe

Saar Ani Baitaoorilo
Brathimaladam Kanna
Orey Baava Antu Oorilo
Collar Egireysinna

Shivudukaina Kailasamlo
Comfort Ra Maava
Sonthorilo Unde Sukam
Yada Ledhura

Anduke Mana Oorilo
Manam Unte

Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah

Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah
Hatt Saala

Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah

Wah Wah Wah Wah
Vasada Vasada Wah Wah
Wah Wah Wah Wah

Rey Rey Rey Rey
Energy Energy Edhira
Penchandi Manishiki
Moodondhalu Penchandi
Dappuluki Mantettandi
Nee Amma

మన ఊరిలో ఎవడ్రా అపేధి పాట లిరిక్స్

తురుపు పదమర
యే దిక్కు పడవురా
నువ్వే మాకు దిక్కు రా

గోపురం గుడికి రా
అక్షరం బడికి రా
ఊపిరి నువ్వే ఊరికి రా

చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరుకు రా
సున్నా కైనా వాల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నా రా

పీఎం కైనా అన్నా
పర్మిషన్ ఉండాల్సిందే
పీఎం కైనా అన్నా
పర్మిషన్ ఉండాల్సిందే
ఊరిలో అడుగు పెట్టాలంటే.

రేయ్ కొంచెం ఎక్కువైంది రా
నీ అమ్మ మనఊరిలో
మనల్నెవడ్రా ఆపేది
నువ్వు కొట్టు

దోలెకితే గొడవలే
పగిలిపోతయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటె ఏముకలే విర్గిపోతాయిలే

బైక్‌పైనా ఆటోపైనా
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ
అంటే అదే పెద్ద లైసెన్స్

మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
మన ఊరికే ఉండవే
ఏ పుట్టగాతులే
అన్నా ఇక్కడ పుట్టకపోతే

సార్ అని బైటఊరిలో
బ్రతిమాలడం కన్న
ఒరేయ్ బావ అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా

శివుడుకైనా కైలాసంలో
ఓదార్పు రా మావ
సొంతోరిలో ఉంటే సుఖం
ఏడ లేదురా

అందుకే మన ఊరిలో
మనం ఉంటె

వః వః వః
వసద వసద వః
వః వః
వః వః

వః వః వః
వసద వసద వః వః
వః వః వః
హత్త్ సాలా

వః వః వః
వసద వసద వః
వః వః
వః వః

వః వః వః
వసద వసద వః వః
వః వః వః

రేయ్ రేయ్ రేయ్
ఎనర్జీ ఎదిర
పెంచండి మనిషికి
మూడొందలు పెంచండి
డప్పులుకి మంటెత్తండి
నీ అమ్మ

Tag : lyrics

Watch Youtube Video

Mana Oorilo Evadra Apedhi  – Rangabali (Telugu) Lyrics

Relative Posts

Chirakala Sneham Official Video song,Sharon Sisters,JK Christopher,Latest Telugu Christian songs Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics
దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics
చుస్తున్నాడమ్మా యేసు || TELUGU CHRISTIAN SONG||Sung by Sis.G.s.Lavanya || Bro.Ch.Santhosh Reddy Lyrics

Akashame Song  - Malli Pelli  Lyrics

Akashame Song - Malli Pelli Lyrics

Akashame Song - Malli Pelli Lyrics
DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song  Lyrics

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics

DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song Lyrics
Mem Godarolla Mandi Lyrics

Mem Godarolla Mandi Lyrics

Mem Godarolla Mandi Lyrics
తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics