DreamPirates > Lyrics > Manasa nuvvunde chote cheppamma-Munna|haricharan and sadhana sargam Lyrics

Manasa nuvvunde chote cheppamma-Munna|haricharan and sadhana sargam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-19 00:00:00

Manasa nuvvunde chote cheppamma-Munna|haricharan and sadhana sargam Lyrics

Film/Album : MUNNA
Language : Telugu
Lyrics by : Kandhi konda
Singer : Hari charan and sadhana sargam
Composer : Harris jayraj
Publish Date : 2024-03-19 00:00:00

Manasa nuvvunde chote cheppamma-Munna|haricharan and sadhana sargam Lyrics


Song Lyrics :

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా.....


మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా....ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా .....ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపూ రేఖల్లోనా నేనుండీ వెలుగైపోనా...ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నులోనా నా చిత్రం చిత్రించెయినా కనుపాపైపోనా....

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ....ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా .....

నీవే తోడని నిజంగా....నీలో చేరితి క్రమంగా..నీవుంటే ఒక యుగమే .... అయిపోయే ఇక క్షణమే....

తెలుసా తెలుసా ఇది తెలుసా.....మార్చేసావే నా ఈ వరసా ... నువ్వు మార్చేసావే నా ఈ వరసా .....

ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దుల్తో ముంచేసెయ్ నా...కౌగిలికే రానా..

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా... మొన్నా... ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ......

కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా ....నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే...

కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండీ అన్నీ మరిచా....హో.... నీలో నిండీ అన్నీ మరిచా ......

ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా

ఓ సోనా వెన్నెల సోనా నీ గుండే చప్పుడులోనా నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా !

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ...
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా
ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా

Tag : lyrics

Relative Posts