DreamPirates > Lyrics > Manchi Kaapari Jeeva Kaapari Lyrics

Manchi Kaapari Jeeva Kaapari Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-10 18:28:04

Manchi Kaapari Jeeva Kaapari Lyrics

Manchi Kaapari Jeeva Kaapari Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Hermon Aradhana Keerthanalu
Composer : Hermon Aradhana Keer
Publish Date : 2023-10-10 18:28:04


Song Lyrics :

మంచి కాపరి జీవ కాపరి నా జీవితానికి నీవే ఊపిరి (2)

1. ఆకలైన వేళలో ఆహారమిచ్చావు సొమ్మసిల్లిన వేళలో నన్ను పై కిలేపావు

ఆదరించి బలపరచి నన్ను నడిపిన పరమకాపరి ॥మంచి కాపరి॥

2. ఎటుగానని వేళలో ఎటుపోతినో తెలియక ఏమౌదునో ఎరుగక దారి మరలి తిరుగగా

వెదకి వచ్చి రక్షించి నన్ను కాచిన పరమకాపరి ॥మంచి కాపరి॥

3. నా జీవితయాత్రలో నాకు తోడైవుండి సమృద్ధిగా వృద్ధి చేసి ఐశ్వరపు ఘనత నిచ్చి

నాకు తోడుగా నుండి నన్ను నడిపిన పరమకాపరి ॥మంచి కాపరి॥

Tag : lyrics

Watch Youtube Video

Manchi Kaapari Jeeva Kaapari Lyrics

Relative Posts