DreamPirates > Lyrics > Mangli bathukamma song2023 Lyrics

Mangli bathukamma song2023 Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-22 00:00:00

Mangli bathukamma song2023 Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Goreti venkanna
Singer : Mangli&indravathi Chauhan
Composer : Madeen k
Publish Date : 2022-10-22 00:00:00

Mangli bathukamma song2023 Lyrics


Song Lyrics :

పాల పిట్టలు సూడాలే
పారే వాగుల ఈదాలే
నింగికి నేలకు నిచ్చెనలేసి
సుక్కలు కోసుకురావాలే

Chorus: ఎన్నెలతో జతకట్టాలే
పున్నమి నవ్వై నవ్వాలే
సిన్నలు పెద్దలు కలవాలే
సింగిడిని నేలకు దింపాలే

Female: కొమ్మారెమ్మ కొండాకోన సెరువుగట్టు
తానాలు ఆడే వాన జల్లులు
ఊరే తేనె పూల గాలిలోన తేలి
తుమ్మెదలే కోలాటాలు ఆడెనో

Female: వాగు వంకల్లే పొంగిపారినాయో
ఊరు ఊరంతా ఊగి ఆడినాదో
ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో
ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో

Female: పూసిన సెట్టువమ్మా పూల గట్టువమ్మా
పూసిన సెట్టువమ్మా బుట్టబొమ్మ
నీవే గౌరమ్మా పుడమి సిరుల తల్లివే
పాలపిట్టవమ్మా పాటవమ్మా నీవు
మా పల్లె తల్లి పాలవెల్లివే

Tag : lyrics

Relative Posts