DreamPirates > Lyrics > Maraname manishi kosam god created king johnson victor Lyrics

Maraname manishi kosam god created king johnson victor Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-30 17:23:21

Maraname manishi kosam god created king johnson victor Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : king johnson victor
Singer : johnson victor
Composer : king johnson victor
Publish Date : 2023-09-30 17:23:21

Maraname manishi kosam  god created king johnson victor Lyrics

Song Lyrics :

మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే

ఆ దేవుడే రాసాడు ఆహ్వానమే నీకులే "2"

పసివాడని ముసలివాడని తేడాలేదులే

నీకిచ్చిన కాలమెంతో ఎవరికి తెలియలే

నరులారా తిరిగి రమ్మని ఆహ్వానమే ఉందిలే

ఆ మరణమైన తరువాతే మరో లోకమే ఉందిలే

"మరణమే" "2"

1.నీ శవము అగ్నితో కాల్చిన బాధ ఉండదని తెలుసుగా

నీ ఆత్మకే ఉంది బాధని తెలుసుకోవాలి ఇప్పుడేగా

పుట్టాక చూసావు ఈ లోకమే మరణించాక చూస్తావు ఆ లోకమే

వెళ్ళాలి ఒకరోజు ఆ లోకమే ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే

బ్రతకాలి క్రీస్తని.. చావైతే లాభమే

"మరణమే"

2.ప్రభువైన యేసునే నమ్మితే వెళతావు పరదైసు సుఖముగా

నువు పాపిగా మరణిస్తే వెలుతుంది అగ్నికీ ఆత్మేగా

పుట్టాక చూసావు ఈ లోకమే మరణించాక చూస్తావు ఆ లోకమే

వెళ్ళాలి ఒకరోజు ఆ లోకమే ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే

బ్రతకాలి క్రీస్తని.. చావైతే లాభమే

"మరణమే"

Tag : lyrics

Relative Posts