Mate Rani Chinnadani Lyrics | O Papa Lali | Balu | Ilayaraja | Rajasri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Rajasri |
Singer : | S P Balasubramanyam |
Composer : | Ilayaraja |
Publish Date : | 2022-12-30 00:00:00 |

Lyrics

తెలుగులో... In English

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. Mate Rani Chinnadani Kallu palike Oosulu...

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. Andalanni Pallavinchi Alapinche Patalu...

ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. Preme Naku Panche Gnapakalura...

రేగే మూగ తలపే..వలపు పంటరా... Rege Mooga Thalape Valapu Pantara...

వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను.. Vennelalle Poolu Virisi Tenelu Chilikenu

చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను.. Chentha Cheri Ada Marichi Premalu Kosarenu

చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను.. Chandanala Jallu Kurise Choopulu Kalisenu

చందమామ పట్టపగలే నింగిని పొడిచెను.. Chandamama Patta Pagale Ningini Podichenu

కన్నె పిల్ల కలలే నాకిక లోకం.. Kanne pilla Kalale Nakika Lokam

సన్నజాజి కళలే మోహన రాగం.. Sannajaji Kalhale Mohana Ragam

చిలకల పలుకులు అలకల ఉలుకులు Chita Pata Chinukulu Alakala Kulukulu

నా చెలి సొగసులు నన్నే మరిపించే... Na Cheli Sogasulu Nanne Muripinche

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. Mate Rani Chinnadani Kallu palike Oosulu...

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. Andalanni Pallavinchi Alapinche Patalu...

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు.. Muddabanthi Letha Navvulu Chindenu Madhuvulu

ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు.. Oosuladu Meni Vagalu Vannela Jilugulu

హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు Harivilluloni Rangulu Na Cheli Sogasulu

వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు Vekuvala Melukolupe Na Cheli Pilupulu

సందెవేళ పలికే నాలో పల్లవి.. Sande Vela Palike Nalo Pallavi

సంతసాల సిరులే నావే అన్నవి.. Santhakala Sirule Nave Annavi

ముసి ముసి తలపులు తరగని వలపులు.. Musi Musi Thalapulu Tharagani Valapulu

నా చెలి సొగసులు అన్నీ ఇక నావే... Na Cheli Sogasulu Anni Ika Nave...