DreamPirates > Lyrics > Mawa Bro Lyrics

Mawa Bro Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-10 15:01:46

Mawa Bro Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Ram Miriyala
Composer : Ram Miriyala's Speci
Publish Date : 2023-04-10 15:01:46

Mawa Bro Lyrics


Song Lyrics :

Mawa Bro Song lyrics

మావా బ్రో సాంగ్  తెలుగు లిరిక్స్

సందమమ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
బంతిపు లు తెమ్మంటే తెచ్చింద
(తేలే తేలే)
మైసూర్ బజ్జీలో మైసు ర్ ఉంటాడ
(చాల్లే చాల్లే)
ఇన్‌స్టాలో కష్టాలు చూపిస్తారు
(నిజమే నిజమే)

పైకి నువ్వు చూసేదొకటి
లోపల ఇంకోటి… గోవిందా

జింబుల్ ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని
పాడిస్తుంటడు బ్రో

జిందగీ అంతే... అంతే అంతే
అంతే అంతే... మావ బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే... ఇంతే మావ బ్రో

సందమావ రావే అంటే వచ్చింద
(రాలే రలే)
బంతిపులు తెమ్మంటే తెచ్చింద
(హుయ్ హుయ్ హుయ్)

వంటిలో ఫుల్లు షుగరున్నోడు, ఆహ
స్వీట్ షాపులో కూసున్నట్టు, ఆహ
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది తెలుగు లీరీస్ ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు ఫంక్షన్ జరిగింది
సేవలెన్నైన జేసి పెట్టు
వాల్ల తిట్లే నీకు గిఫ్టు

నీ స్టోరీలో హీరోల ఫీలైపోతు
బతికేస్తుంటవ్ మావా బ్రో
జరా టైరో… మావా బ్రో
జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో

జిందగీ అంతే... అంతే అంతే
అంతే అంతే... మావ బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే... ఇంతే మావా బ్రో

జిందగీ అంతే... అంతే అంతే
అంతే అంతే... మావా బ్రో
లైఫంత ఇంతే ఇంతే
ఇంతే ఇంతే... ఇంతే మావా బ్రో

మబ్బులెన్ని అడ్డే వచ్చిన
డ్యూటీ చేసే సూర్యున్నపున
డబ్బు సుట్టు గ్లోబే తిరిగిన
మనిషి విలువ మాత్రం తరుగున ఆ ఆఆ

ఏ దునియ పైసామే డూబుగయా
పైసా పైసా పైసామే డుబుగయా

(మబ్బులెన్ని అడ్డే వచ్చిన
డ్యూటీ చేసే సూర్యున్నపున
డబ్బు సుట్టు గ్లోబే తిరిగిన
మనిషి విలువ మాత్రం తరుగున)

Mawa Bro Song Lyrics in English

Sandamaama Raave Vachchindaa
(Raale Raale)
Banthipulu themmante thechchindaa
(Thele thele)
Maisur bajjeelo maisur untundaa
(Challe Challe)
instalo kashtalu chupinchukuntaraa
(Nijame Nijame)

Paiki nuvu chusedokati
Lopala enkoti… govindaa

Zindagini ado edo
Enkokadevado adistuntadu bro
andulo neethone oka itam song ni
padistuntadu bro

Zindagee anthe… anthe anthe
Anthe anthe… maavaa bro
Lifentha enthe enthe
Enthe enthe … enthe maavaa bro

Sandamaama Raave Vachchindaa
(Raale Raale)
Banthipulu themmante thechchindaa 5
(Huei huei)

Vantilo pullu sugarnnodu, aaha
Sweet shapulo kusunnattu, aaha
Annee untai andetattu
Edi kaadu needi telugu lyriecs ottu
mandi untaru neeku suttu
Roju foctione jariginattu
Sevalennainaa jesi pettu
Vaalla thitle neeku gift

Nee storylo herolaa feelaipoth
Bathikestuntav mava bro
Zara Tyro… Mawa bro
Jockarla ninnu vadesukuntu show kottestaro

Zindagee anthe… anthe anthe
Anthe anthe… maavaa bro
Lifentha enthe enthe
Enthe enthe … enthe maavaa bro

Zindagee anthe… anthe anthe
Anthe anthe… maavaa bro
Lifentha enthe enthe
Enthe enthe … enthe maavaa bro

Mabbu lenni adde vachchinaa
Duty chese suryunnapunaa
Dabbu suttu globe thiriginaa
Manishi viluva matram tharugunaa a aaa

E duniyaa paisame dubugayaa
Paisa paisa paisame dubugayaa

(Mabbu lenni adde vachchinaa
Duty chese suryunnapunaa
Dabbu suttu globe thiriginaa
Manishi viluva matram tharugunaa )

Tag : lyrics

Relative Posts