DreamPirates > Lyrics > Mawa Bro Song Lyrics | Das Ka Dhamki | Vishwaksen | Ram Miriyala | Kasarla Shyam Lyrics

Mawa Bro Song Lyrics | Das Ka Dhamki | Vishwaksen | Ram Miriyala | Kasarla Shyam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-21 00:00:00

Mawa Bro Song Lyrics | Das Ka Dhamki | Vishwaksen | Ram Miriyala | Kasarla Shyam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Ram Miriyala
Composer : Ram Miriyala's Speci
Publish Date : 2023-01-21 00:00:00

Mawa Bro Song Lyrics | Das Ka Dhamki | Vishwaksen | Ram Miriyala | Kasarla Shyam Lyrics


Song Lyrics :

ఆతడు: సందమామ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
ఆతడు: బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
(తేలే తేలే)
ఆతడు: మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా
(చాల్లే చాల్లే)
ఆతడు: ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా
(నిజమే నిజమే)

ఆతడు: పైకి నువు చూసేదొకటి
లోపల ఇంకోటి… గోవిందా

కోరస్: జిందగిని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని
పాడిస్తుంటడు బ్రో

కోరస్: జిందగీ అంతే… అంతే అంతే
అంతే అంతే… మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే… ఇంతే మావా బ్రో

ఆతడు: సందమావ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
ఆతడు: బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
(హోయ్ హోయ్ హోయ్)

ఆతడు: వంటిలో ఫుల్లు షుగరున్నోడు, ఆహ
స్వీట్ షాపులో కూసున్నట్టు, ఆహ
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు ఫంక్షనే జరిగినట్టు
సేవలెన్నైనా జేసి పెట్టు
వాల్ల తిట్లే నీకు గిఫ్టు

ఆతడు: నీ స్టోరీలో హీరోలా ఫీలైపోతు
బతికేస్తుంటవ్ మావా బ్రో
జరా టైరో… మావా బ్రో
జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో

కోరస్: జిందగీ అంతే… అంతే అంతే
అంతే అంతే… మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే… ఇంతే మావా బ్రో

కోరస్: జిందగీ అంతే… అంతే అంతే
అంతే అంతే… మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే… ఇంతే మావా బ్రో

ఆతడు: మబ్బులెన్ని అడ్డే వచ్చినా
డ్యూటీ చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా ఆ ఆఆ

ఆతడు: ఏ దునియా పైసామే డూబుగయా
పైసా పైసా పైసామే డూబుగయా

Tag : lyrics

Relative Posts