DreamPirates > Lyrics > Mayare Lyricas - Urvasivo Rakshasivo - Rahul Sipligunj Lyrics

Mayare Lyricas - Urvasivo Rakshasivo - Rahul Sipligunj Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-24 00:00:00

Mayare Lyricas - Urvasivo Rakshasivo - Rahul Sipligunj Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Rahul Sipligunj
Composer : Anup Rubens
Publish Date : 2022-10-24 00:00:00

Mayare Lyricas -  Urvasivo Rakshasivo - Rahul Sipligunj  Lyrics


Song Lyrics :

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై… ఎందూకలా
పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా, వై వై… ఎందూకలా

చేసేదంతా చేసేసి
జారుకుంటదమ్మాయి
దిక్కు మొక్కు ఏం లేక
బారుకాడ అబ్బాయి

మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
మాయ మాయ… మాయ మాయ
జిందగీ టెన్ టు ఫైవ్ గయా గయా
మాయ మాయ… మాయ మాయ
బతుకే గయా గయా

ఏ, ఆకలుండదు… నిద్దరుండదు
వీళ్ళ వల్ల మైండే దొబ్బి… లైఫే ఉండదు
ఫ్రెండు అంటరు… లవ్వు అంటరు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు

మంటల కలిసి పోయేది మనం
మనల్నే తిడతారు ఎర్రి జనం
పబ్జీ లాగ ఆడేస్తు… బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే… రైలే ఎక్కి పోతారు

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
మాయ మాయ… మాయ మాయ
జిందగీ టెన్ టు ఫైవ్ గయా గయా
మాయ మాయ… మాయ మాయ
బతుకే గయా గయా

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై… ఎందూకలా
పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా, వై వై… ఎందూకలా
(ఎందూకలా ఎందూకలా… ఎందూకలా)

వద్దుర పోరిల జోలికి
పోరి దూల తీర్చి పోతది
ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ

వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను
వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను
షాపింగ్ మాల్లు లాకైపోను
పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను
మేకప్ కిట్లు కాకెత్క పోను
బ్యూటీ పార్లర్లు బందైపోను

కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి
ఉన్న జుట్టు ఊడిపోను
అమ్మాయిలందరు వచ్చే జన్మల
అబ్బాయిలుగ మారిపోను, మారిపోను
పోను పోను… పోను పోను

Tag : lyrics

Relative Posts