Mellaga Karagani | Varsham | SP Charan,Sumangali Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Seethara |
Singer : | Charan,Sumangali |
Composer : | Devi Sri Prasad |
Publish Date : | 2022-09-13 00:00:00 |
Mellaga karagani rendu manasula dooram
Challaga teravanee
konte talapula dwaaram
Valapu vaana dharaale
pamputunnadi aakasam
Chinuku poola haarale
allutunnadi mana kosam
Tadipi tadipi tanato nadipi
harivillulu vantena vesina shubhavelaa..
E vaarsham sakshiga
telapani nu nake sontam
E varsham sakshiga kalapani bandham..
Mellaga karaganee rendu manasula dooramn
Challaga teravanee
konte talapula dwaaramNee melikela lona aa merupulu chustunna
Ee tolakarilo tala tala natyam needena
Aa urumula lona nee pilupulu vintunna
Ee chita patalo chitikela taalam needena
Mati chede daahamai anusarinchi vastunna
Jatapade snehamai anunayinchanaa...
chali pidugula sadi
vini jadisina bidiyam
thadabadi ninu vidaga
E vaarsham sakshiga
telapani nu nake sontam
E varsham sakshiga kalapani bandham..
Mellaga karagani rendu manasula dooram
challaga teravne
konte talapula dwaram...e teru marugaina ee choruvanu apena
Naa paruvamu nee
kanulaku kaanuka istunna
Ye chiru chinukaina nee sirulanu chupena
Aa varununike runapadipona ee paina
Twarapade vayasune nilupalenu ika paina
Vidudale vaddane mudulu veyanaa
Mana kalayika chedarani
chelimiki rujuvani
charitalu chadivela
Mellaga karagani rendu manasula dooram
Challaga teravanee
konte talapula dwaaram
Valapu vaana dharaale
pamputunnadi aakasam
Chinuku poola haarale
allutunnadi mana kosam
Tadipi tadipi thanato nadipi
harivillulu vantena vesina shubhavelaa
E vaarsham sakshiga
telapani nu nake sontam
E varsham sakshiga kalapani bandham
Mellaga karagani rendu manasula dooram
challaga teravani
konte talapula dwaram
మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి… హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
నీ మెలికలలోనా… ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో… తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోనా… నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో… చిటికెల తాళం నీదేనా
మతి చెడి దాహమై… అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై… అనునయించనా
చలిపిడుగుల సడి విని… జడిసిన బిడియము తడబడి నిను వీడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని… నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
ఏ తెరుమరుగైనా… ఈ చొరవను ఆపేనా
నా పరువము… నీ కనులకు కానుకనిస్తున్నా
ఏ చిరు చినుకైనా… నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే… రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయసునే… నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే… ముడులు వేయనా
మన కలయిక చెదరని… చెలిమికి ఋజువని చరితలు చదివేలా
ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
తడిపి తడిపి తనతో నడిపి… హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం