DreamPirates > Lyrics > Merise Mabbullo - Anni Manchi Sakunamule Lyrics

Merise Mabbullo - Anni Manchi Sakunamule Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-22 14:01:22

Merise Mabbullo - Anni Manchi Sakunamule Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rehman
Singer : Nakul Abhyankar & Ramya Bhat Abhyankar
Composer : Mickey J Meyer
Publish Date : 2023-04-22 14:01:22

Merise Mabbullo  - Anni Manchi Sakunamule Lyrics


Song Lyrics :

Merise Mabbullo Song lyrics in English :

Gala Gala Erulaa Pravahinchaalilaa
Adugadugo Alalaa Thulli Padelaa...

Ee Thirugudu Elaa
Ee Thikamakalelaa
Nuvvetu Vellaalo
Neeke Teliyaala...

Idhigo Daatesthe Venakki Polem
O Hooo Hooo O Hooo Hooo...

Merise Merise
Merise Mabbullo
Edho Chitram Geese
Ho Virise Virise
Virise Navvullo
Chaitraale Puvvincheyy...

Ee Daare Nee Nestham
Ye Gamyam Kaadhe Shashwatham
Ho Ooo Ooo Padha Padha Malupu Edhaina
Alaa Palakarincheddham
LeLeLeLe.....

Teliyadhu Kadhaa
Munmundhu Kanule Chedhire
Chitraalennunnaayi
Emo Choopisthaayo...

Manasutho Choosey
Kalaa Nijam Oke Jagam Kadha
PedavulaPai Merupe
Velugai Nadipe...

Kaburulu No No
Ee Kavithalu No No
Maimarupulu No No
No NoNo No.....

Parugulu No No
Ee Melikalu No No
Ee Taguvulu No No Ooo Ooo
Asalendhukee Godavanthaa...

Merise Merise
Merise Mabbullo
Edho Chitram Geesey
Hoo Virise Virisey
Virise Navvullo
Chaitraale Puvvinchey...

Ee Daare Nee Nestham
Ye Gamyam Kaadhe Shashwatham
Ho O O, Padha Padha Malupu Edhaina
Alaa Palakarincheddham
LeLeLeLeLe....

Merise Mabbullo Song lyrics in Telugu :

గల గల ఏరులా ప్రవహించాలిలా
అడుగడుగో అలలా తుల్లి పడేలా...

ఈ తిరుగుడు ఏలా ఈ తికమకలేలా
నువ్వెటు వెళ్ళాలో నీకే తెలియాల...

ఇదిగో దాటేస్తే వెన్నక్కి పోలేం
ఓ హో హో హో ఓ హో హో హో....

మెరిసే మెరిసే
మెరిసే మబ్బుల్లో
ఏదో చిత్రం గీసే
హో విరిసే విరిసే
విరిసే నవ్వుల్లో
చైత్రాలే పువ్వించెయ్...

ఈ దారే నీ నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
హో ఓఓఓఓ పద మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం లేలేలేలేలే...

తెలియదు కదా
మున్ముందు కనులే చెదిరే
చిత్రాలెన్నున్నాయో
ఏం చూపిస్తాయో...

మనసుతో చూసెయ్
కలా నిజం ఒకే జగం కధ
పెదవుల పై మెరుపే
వెలుగై నడిపే...

కబురులు నో నో
ఈ కవితలు నో నో
మైమరుపులు నో నో
నో నో నో నో నో...

పరుగులు నో నో
ఈ మెలికలు నో నో
ఈ తగువులు నో నో ఓ ఓ ఓ
అసలెందుకీ గొడవంతా...

మెరిసే మెరిసే
మెరిసే మబ్బుల్లో
ఏదో చిత్రం గీసే
హో విరిసే విరిసే
విరిసే నవ్వుల్లో
చైత్రాలే పువ్వించెయ్...

ఈ దారే నీ నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
హో ఓ ఓ ఓ పద మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం
లే లే లే లే లే లే....

Tag : lyrics

Relative Posts