Merise Ni Kannulalo | Neethone Unta | Udit Narayan | Vademataram Srinivas Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-01-26 00:00:00Merise Ni Kannulalo | Neethone Unta | Udit Narayan | Vademataram Srinivas Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | --- |
Singer : | Udit Narayan |
Composer : | Vandemataram Sriniva |
Publish Date : | 2023-01-26 00:00:00 |
Song Lyrics :

తెలుగులో... In English

ఏ..హే..హే..హే.. ఓ హో..హో..హో.. Ee He... He.. He.. O.. Ho.. Ho.. Ho..

మెరసే నీ కన్నులలో... Merise Ni Kannulalo

విరిసింది వెన్నెలా నడిపింది నన్నిలా Virisindi Vennela Nadipindi Nannila

పిలిచే నీ పలుకులలో... Piliche Ni Palukulalo

కోలోవుంది కోకిలా కదిపింది నన్నిలా Kolivundi Kokila Kadipindi Nannila

ముసుగులో మసకలో పరుగేలా... Musugulo Masakalo Parugela

మనసులో మనసుల కరిగేలా... Manadulo Manasula Karigela

అరా చేతి రేఖలా... అందరావే బాలా... Arachethi Rekhala Andarave Bala

మెరసే నీ కన్నులలో... Merise Ni Kannulalo

విరిసింది వెన్నెలా నడిపింది నన్నిలా Virisindi Vennela Nadipindi Nannila

అతిలోక సుందరివి నువ్వంటూ Athiloka Sundarivi Nuvvantu

ఆశగ లేనూ... Ashaga Lenu

ఎనలేని సంపదలు నివంటూ Enaleni Sampadalu Nivantu

అనుకోలేదు... Anukoledu

కలత పడే జీవితానికి Kalathapade Jeevitaniki

నువ్వే ప్రేరణా... Nuvve Prerana...

కను తెరిచే కొత్త జన్మకి Kanu Theriche Kotha Janmaki

నిదే దీవెనా... Nide Deevena...

చెలియా నీపై ఆరాధనా... Cheliya Nipai Aradhana

సఖియా నికి అన్వేషణ Sakhiya Nikai Anweshana

తుదిలేని గాధలా... ఎదురు రావే బాలా... Tudileni Gadhala Eduru Rave Bala

మెరసే నీ కన్నులలో... Merise Ni Kannulalo

విరిసింది వెన్నెలా నడిపింది నన్నిలా Virisindi Vennela Nadipindi Nannila

పైపైన మెరుపులకు విలువిస్తే Paipai Merupulaku Viluvisthe

ప్రేమే కాదు... Preme Kadu...

లోలోన మమతలను వెలిగిస్తే Lolona Mamathalanu Veligisthe

చీకటి రాదు... Chikati Radu...

అని తెలిపే ప్రణయమూర్తికి Ani Telipe Pranaya Murthiki

బ్రతుకే అర్పణా... Bratuke Arpana...

నను వలచే సుగుణ శీలికి Nanu Valache Suguna Sheeliki

చేస్తా అర్చనా... Chesta Archana...

రోజూ నిదే ఆలోచనా... Roju Nide Alochana...

రాణీ నివే ఆలాపనా... Rani Nive Alapana...

నా అత్మబందువా అంతు చిక్కవేలా Na Atmabandhuva Anthuchikkavela