DreamPirates > Lyrics > Meter - Title Trac Lyrics

Meter - Title Trac Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-04 12:13:10

Meter - Title Trac Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : BALAJI
Singer : Sai Kartheek
Composer : Sai Kartheek
Publish Date : 2023-04-04 12:13:10

Meter - Title Trac Lyrics


Song Lyrics :

Telugu Lyrics

అడ్డే లేదు
అడ్డ లేడు
పాడి లేచాడో
ఉప్పెనలా ఒడ్డె లేదు

ఎస్కో మీటర్ర్ర్ర్ర్ర్
రాస్కో మేటర్ర్ర్ర్ర్

హద్దే లేదు
పద్దే లేదు
అనుకున్నాడో
ఎదైనా
రాధే లేదు

ఎస్కో మీటర్ర్ర్ర్ర్ర్
రాస్కో మేటర్ర్ర్ర్ర్

అలా తరిమి తరిమి
పరుగు పెడితే
తప్పదు లెక్క
అధో ఉరుము ఉరిమి
మెరుపులాగా
వుంటాది పక్కా
చెడే చూసాడో
ఇరగేసి రాస్తాడు

తిరగేసి పనిలో దిగితే
గురిచూసి

బాకే పడ్డా
ఖాకీ డ్రెస్సు
సరే అంటూ ఎక్కేసాడు

ధేనేనక ఉన్నా
శక్తి
ధరిలోకి వచ్చేసాడు

కథే మలుపు తిరిగి
మనసుచేసిరి పోయినచోటే
యధే తలుపు తెరిచి గెలుపు
వెతికి ఆడేను వేటే
అరేయ్ ఎదురురొస్తే
ఎవడైనా ఎదురించే దమ్మున్నా
తేగువ పొగరు వున్నోడు

English Lyrics

Adde ledhu
adda ledhu
padi lechaado
uppenalaa odde ledhu

Esko Meterrrrrrrr
Raasko Matterrrrrrrr

Haddhe Ledhu
paddhe ledhu
Anukunnaado
Edhaina
Raadhe ledhu

Esko Meterrrrrrrr
Raasko Matterrrrrrrr

Alaa Tharimi Tharimi
Parugu pedithe
Thappadhu lekka
Adho urumu urimi
merupulaaga
Vuntadhi pakkaa
Chede Choosaado
Iragesi Raasthaadu

Thiragesi Panilo Dhigithe
Gurichusi

Baake padda
Khakhee Dressu
Ok Antu Ekkesaadu

Dhenenaka unna
power thelise
Dhaariloki vachesaadu

Kathe malupu thirigi
manasucheshiri poyinaachote
yadhe thalupu therichi gelupu
vethiki aadenu vete
Arey Edhurosthe
Evadaina edhirinche dhammunna
Theguva Pogaru vunnodu

Tag : lyrics

Relative Posts