DreamPirates > Lyrics > My Dear Markandeya-BRO Telugu Movie Lyrics

My Dear Markandeya-BRO Telugu Movie Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-28 06:54:35

My Dear Markandeya-BRO Telugu Movie Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Saraswathi Putra Ram
Singer : Revanth and Snigdha Sharma
Composer : Thaman S
Publish Date : 2023-08-28 06:54:35

My Dear Markandeya-BRO Telugu Movie  Lyrics


Song Lyrics :

ఇంట్రో ఆపు దుమ్ము లేపు డాన్స్ బ్రో లైక్ బ్రో హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జుక్ బాక్స్ బ్రో హే రాచో రచ్చ రాక్స్ బ్రో మజ పిచ్చ పీక్స్ బ్రో మనల్నఆపె మగాడెవడు బ్రో అరె లేంతూ చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము ఎహె కుసింతయినా దాని సైజు పెంచలేవు నమ్ము కానీ నువ్వు గాని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేము భలే కలర్ఫుల్ Ga మార్చగలవురో మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మల్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో హే పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైం లోన అంతో ఇంతో అనుభవించి పో హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జుక్ బాక్స్ బ్రో హే రాచో రచ్చ రాక్స్ బ్రో మజ పిచ్చ పీక్స్ బ్రో మనల్నఆపె మగాడెవడు బ్రో హే ఆయా రేయ్ ఆయా రేయ్ సితార మంజరి సితార మంజరి మంజరి మంజరి సిలిపి సితార మంజరి మెయిన్ హుం సితార మంజరి రయంట సరాసరి రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరి చానా చానా చాకిరి పొద్దంతా మీరు చేస్తిరి కేంప్ల్సేరి చిల్లవ్వాలి చీకటి రాతిరి మీ ఎంటర్టైన్మెంట్కు ఇస్తా గారంటీ మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ మీ ఆహ ఓహో లేగ నాకు నచ్చే కామెంటరీ మీరు మల్లి మల్లి రారమ్మన్న ఇస్తా రి ఎంట్రీ హే ఆయా రేయ్ ఆయా రేయ్ సితార మంజరి సితార మంజరి మంజరి మంజరి సిలిపి సితార మంజరి యహ లైఫ్ అన్నాక ఉండాలిగా రిలీఫ్ అన్న మాట యహ మూడొచ్చాక ఆడలిగా హుషారైన ఆట యహ బిజీ పనుల గజి బిజీ ఎక్కువైనా పూట రవ్వంత ఖుషి రాంగే కాదట మై డియర్ మై డియర్ మార్కండేయ మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మల్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో హే పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైం లోన అంతో ఇంతో అనుభవించి పో

Tag : lyrics

Relative Posts