DreamPirates > Lyrics > My Dear Markandeya lyric | Bro movie | Revanth and Snigdha Sharma Lyrics

My Dear Markandeya lyric | Bro movie | Revanth and Snigdha Sharma Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-27 09:33:32

My Dear Markandeya lyric | Bro movie | Revanth and Snigdha Sharma Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Saraswathi Putra Ram
Singer : Revanth and Snigdha Sharma
Composer : Thaman s
Publish Date : 2023-08-27 09:33:32

My Dear Markandeya lyric | Bro movie | Revanth and Snigdha Sharma  Lyrics


Song Lyrics :

My Dear Markandeya Video Song | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Urvashi Rautela

బ్రో తెలుగు మూబ్రోవీ 2023 మై డియర్ మార్కండేయ

తెలుగు లీరిక్....

ఇంట్రో ఆపు దుమ్ము లేపు
డాన్స్ బ్రో లైక్ బ్రో
హే కామ్ ఆన్ కామ్ ఆన్ డ్యాన్స్ బ్రో
యమ్మా యమ్మ బిట్స్ భ్రో
జింధగి నే జ్యూక్ బాక్స్ బ్రో

హే రాక్ రాక రాక్స్ బ్రో
మాజా పిచ్ఛ పీక్స్ బ్రో
మనల్నాపే మగాడెవడు బ్రో
అరేయ్ లెగెత్తి చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము
కుసింతయినా దాని సైజు పెంచలేవు నమ్ము
కాని నువ్వు గానీ తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేమును
భలే కాఔర్ఫుల్ గ మార్చగలవురో

మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో
పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైం లోనే అంతో ఇంతో అనుభవించి పొ

అరె కం ఆన్ కం ఆన్ డాన్స్ బ్రో
యమ్మా యమ్మా బీట్స్ బ్రో
జిందగీ నే జుకే బాక్స్ బ్రో

హే రాచ్చో రచ్చా రాక్స్ బ్రో
మజా పిచ్చ పీక్స్ బ్రో
మనల్నఆపె మగాడెవడు బ్రో

మెయ్ హు సిథ్ర మంజరి రేయంతా సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరి
చానా చానా చాకిరి పొద్దంతా మీరు చేస్తిరి
చొంపుల్సొర్య్ చిల్లవ్వాలి చీకటి రాతిరి
మీ ఎంటర్టైన్మెంట్ కు ఇస్తా గారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ
మీ ఆహా ఓహో లేగా నాకు నాకిచ్చే కామెంటరీ
మీరు మళ్ళి మళ్ళి రారమ్మాన్నా ఇస్త రి ఎంట్రీ

ఆయారే ఆయారే
సిథ్ర మంజరి సిథ్ర మంజరి
మంజరి మంజరి సిలిపి సిథ్ర మంజరి

లైఫ్ అన్నాక ఉన్నడాలి గా రిలీఫ్ అన్న మాట మూడొచ్చాక ఆడాలిగా హుషారైన ఆట
బిజీ పన్ల గజి-బిజీ ఎక్కువైనా పూట
రవ్వంత కుషి రాంగ్ కాదట

మై డియర్ . . . . .
మై డియర్ మార్కండేయ

మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళి పుట్టి భూమీదికి రానే రావు నిజం తెలుసుకో
పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చూసుకో
ఉన్న కాస్త టైం లో న అంతో ఇంతో అనుభవిచి పో

English lyrics...

Intro stop dust off
Dance bro like bro
Hey come on come on dance bro
Yamma yamma bits bro
Jindhagi Ne Juke Box Bro

Hey Rock Come Rocks Bro
Maja Picha Peaks Bro
Manalnape Magadevadu Bro
After all, every life is a very short film
Believe me, you can't increase its size even if it falls
But if you touch every single frame
Can you change the Kaurful ga?

My dear Markandeya write a good word
Know the truth that Rao will not be born again and come to earth
Celebrate every day by laying down and sleeping
In the short time that I was there, I felt the pain

Hey come on come on dance bro
Yamma Yamma beats bro
Zindagi Ne Juke Box Bro

Hey racco racco rocks bro
Maja Piccha Peaks Bro
Manalnaape Magadevadu Bro

Mei Hu Sithra Manjari Rayantha is average
Mestiri came here on a winged horse
Chana Chana Chakiri All the time you did it
Chompulsory Chillavvali dark rock
Your entertainment is guaranteed
If you're happy, that's royalty
Commentary that gives me your Aha Ooh Lega
Re-entry if you come back again and again

Ayare Ayare
Sithra Manjari Sithra Manjari
Manjari Manjari Silipi Sithra Manjari

It is a smart game to play when the word relief comes to mind like life
Busy Panla Gaji-Bigi even more
Ravantha Kushi is not wrong

my dear . . . .
My dear Markandeya

My dear Markandeya write a good word
Know the truth that Rao will be born again and come to earth
Take a nap and watch the festival every day
Experience it in the little time you have

Song Details: Song NameSong: My Dear Markandeya Singers: Revanth and Snigdha Sharma Lyricist: Saraswathi Putra Ramajogayya Sastry Music Director: Thaman S Choreography: Ganesh Swamy, Bhanu

Tag : lyrics

Relative Posts