Na Roja Nuvve Song Read Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Shiva Nirvana |
Singer : | Hesham Abdul Wahab, Manju Sri |
Composer : | |
Publish Date : | 2023-11-05 06:31:56 |
ఆరా ఆరా...
తానా నానా నా
తానా నానా నా
ఆరా సే ప్యారు
అందం తానా ఊరు
సారే హుషారు
బేగం బేజారు
ఆరా సే ప్యారు
అందం తానా ఊరు
దిల్ మాంగే మోరే
ఈ ప్రేమ వేరు
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా కడలి కెరటంలో
ఓ మౌన రాగం నువ్వేలే
నీ అమృతపు జాడిలో
ఓ ఘర్షణే మొదలైందే
నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే
నువ్వు అవును అంటే అవును అంట
లేదు అంటే లేదు అంట
సరే బంగారం
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రాజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండె సదిలయాలో
నే మారనా నీ ప్రతిధ్వనిలా
నీ కనుల కలయికలో
కన్నాను యెన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగయ్యి
ఉంటాను నీ అవసరం
నువ్వు ఊ అంటే
నేనుంటా కడదాకా
తోడుంటా సరే నా బేగం
ఆరా సే ప్యారు
అందం తానా ఊరు
సారే హుషారు
బేగం బేజారు
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే