DreamPirates > Lyrics > NA YESU ENTHA MANCHI PRABHUVU Lyrics

NA YESU ENTHA MANCHI PRABHUVU Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-17 13:25:16

NA YESU ENTHA MANCHI PRABHUVU Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Hebron
Composer : Hebron
Publish Date : 2023-06-17 13:25:16

NA YESU ENTHA MANCHI PRABHUVU Lyrics


Song Lyrics :

NA YESU ENTHA MANCHI PRABHUVU SONG LYRICS

1. ఇంత వరకు నడిపించెన్ - ఇంత వరకు కాపాడెన్ (1)

నా యేసు ఎంత మంచి ప్రభువు... - నా మదిలో నిలచియుండెన్ (2)


2. నా పాప భారమును - తన వీపుపై మోసుకొనెన్

నాకై సిలువలో వ్రేలాడెన్- నా యేసు ఎంత మంచి ప్రభువు


3. నా అవసరములు ఎరిగి - ఆకాశ వాకిళ్ళుతెరచెన్

అన్ని సమృద్ధి దయచేసెన్ - నా యేసు అన్ని సమకూర్చెన్


4. నే కృoగిన వేళలొ - నేను సోలిపోవు వేళలో

సహించలేని వేదనలో - నా కన్నీళ్లను తానె తుడచెన్


5. రోగ స్థితిలో వైద్యుడు - శోకములో ఓదార్చును

జీవిత ఎండ వానలలో - అండగా నీడగా నుండున్


6. ఏ నాడు విడువలేదు - ఎన్నడు ఎడబాయలేదు

ఒక క్షణము నన్ మరువలేదు- ఎంత నమ్మదగిన ప్రభు


7. నా యేసు తిరిగి వచ్చునప్పుడు - రూపాంతరము చెందెదను

నా కొరకై తిరిగి వచ్చును - యేసు ఎంత మంచి ప్రభువు

హృదయపూర్వకంగా పాట పడుతూ,పాటలోని అర్ధాన్ని గ్రహిస్తూ, దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Tag : lyrics

Relative Posts