Naa Dhoro || Kammaloddhu Buttaloddhu || Thirupathi Matla || Bhargavi Matla Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Thirupathi Matla |
Singer : | Bhargavi Matla |
Composer : | Thirupathi Matla |
Publish Date : | 2022-11-17 00:00:00 |
medaloddu middeloddu
laariloddu kaaruloddu
aai paai sokuloddu
ainangaa undudoddu...
sinthaaku pusthe kadithe oo dhoro
thataaku gudiselunta naa dhora
sinthaaku pusthe kadithe oo dhoro
thataaku gudiselunta naa dhora
kammaaloddu buttaaloddu
kaatuka dabbeelu voddu
paapida billaalu voddu
pakkaa pullaalu voddu...
nuvu sallanga unte saalu oo dhoro
sairaku say chaalu naa dhora
sallanga unte saalu oo dhoro
sairaku say chaalu naa dhora
rangu rangu seeraloddu...
raanu ponu karsooloddu
raaja bhogaalu voddu
raani maasalu voddu
nee sitikenelu sopathaithe oo dhoro
sachedaaka saadukunta naa dhora
sitikenelu sopathaithe oo dhoro
sachedaaka saadukunta naa dhora
pattoo panpoolu vaddu
patte manchaalu vaddu
theeru theeru ruchulu vaddu
theerani korikalu vaddu...
kaloganjo kalisi thinte oo dhoro
kalakaalam kalisi unta naa dhora
kaloganjo kalisi thinte oo dhoro
kalakaalam kalisi unta naa dhora
naatu sarasaalu vaddu
motu muripaalu vaddu
nagalu naanalu vaddu
nalugutla navvudoddu...
nuvu muttukunte saalunayya oo dhoro
sey pattukunte saalunyya naa dhora
muttukunte saalunayya oo dhoro
sey pattukunte saalunyya naa dhora
muddu muchatalu vaddu
mooga saigalu vaddu
kosari kosari pilusudoddu
konte maatalu vaddu...
nee matti manasu naakisthe oo dhoro
gundello petti choosukunta naa dhora
matti manasu naakisthe oo dhoro
gundello petti choosukunta naa dhora
మేడలొద్దు మిద్దేలొద్దు
లారిలొద్దు కారులొద్దు
ఆయ్ పాయి సోకులొద్దు
ఐనంగా ఉండుడొద్దూ...
సింతాకు పుస్తె కడితే ఓ దొరో
తాటాకుల గుడిసెలుంట నా దొర
సింతాకు పుస్తె కడితే ఓ దొరో
తాటాకుల గుడిసెలుంట నా దొర
కమ్మాలొద్దు బుట్టాలొద్దు
కాటుక డబ్బీలు వొద్దు
పాపిడ బిల్లాలు వొద్దు
పక్కా పుల్లాలు వొద్దూ...
నువు సల్లంగా ఉంటె సాలు ఓ దొరో
సైరకు సై అంటే చాలు నా దొర
సల్లంగా ఉంటె సాలు ఓ దొరో
సైరకు సై అంటే చాలు నా దొర
రంగురంగు సీరాలొద్దు
రాను పోను కర్సులొద్దు
రాజా భోగాలు వొద్దు
రాణి మాసాలు వొద్దూ...
నీ సిటికనేలు సోపతైతే ఓ దొరో
సచ్చెదాక సాదుకుంటా నా దొర
సిటికనేలు సోపతైతే ఓ దొరో
సచ్చెదాక సాదుకుంటా నా దొర
పట్టూ పన్పూలు వద్దు
పట్టె మంచాలు వద్దు
తీరు తీరు రుచులు వద్దు
తీరని కోరికలు వద్దూ...
కలోగంజో కలిసి తింటే ఓ దొరో
కలకాలం కలిసి ఉంట నా దొర
కలోగంజో కలిసి తింటే ఓ దొరో
కలకాలం కలిసి ఉంట నా దొర
నాటు సరసాలు వద్దు
మోటు మురిపాలు వద్దు
నగలు నాణాలు వద్దు
నలుగుట్ల నవ్వుడోద్దూ...
నువు ముట్టూకుంటే సాలునయ్య ఓ దొరో
సెయి పట్టూకుంటే సాలునయ్య నా దొర
ముట్టూకుంటే సాలునయ్య ఓ దొరో
సెయి పట్టూకుంటే సాలునయ్య నా దొర
ముద్దూ ముచ్చటలు వద్దు
మూగ సైగలు వద్దు
కొసరి కొసరి పిలుసుడొద్దు
కొంటె మాటలు వద్దూ...
నీ మట్టి మనసు నాకిస్తె ఓ దొరో
గుండెల్లో పెట్టి చూసుకుంట నా దొర
మట్టి మనసు నాకిస్తె ఓ దొరో
గుండెల్లో పెట్టి చూసుకుంట నా దొర