DreamPirates > Lyrics > Naa Manase mandasamu Lyrics

Naa Manase mandasamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-19 05:40:20

Naa Manase mandasamu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : K Sathya Veda Sagar
Singer : Nissy John Garu
Composer : Creator's live music
Publish Date : 2023-08-19 05:40:20

Naa Manase mandasamu Lyrics


Song Lyrics :

నా మనస్సె మందసము ... నా దేహం దేవాలయము...

॥ నా మనస్సె ॥

నీ ఆజ్ఞను మోసె పల్లకిని నేను...

నీ నీతిని నానుండి వ్యాపింపచేసెదను

నా తండ్రి యెహోవా... నా ప్రభువా దేవా నీ నుండి ఏదైన వేరుచేయగలవా..... ॥ నా మనస్సె ॥

రాజ్యములను పాలించిన రాజులను చూసాను పూజలందుకున్నారని వారి కొరకు విన్నాను దేవుడవైయుండి మనిషి పాదాలు కడిగిన దీనుడైన దేవునిగ నిన్ను చూచుచున్నాను ప్రభువా నిన్ను చూచుచున్నాను..... ॥ నామనస్సె ||

చిన్ని చిన్ని పక్షులకు గుళ్లుండుట చూసాను ఇంటినే స్వర్గముగ చేసుకున్నారని విన్నాను జగమంతా నీదైనా జనమంతా మారాలని..... తలవాల్చగ స్థలము లేని నిన్ను చూచుచున్నాను యేసు నిన్ను చూచుచున్నాను..... ॥ నా మనస్సె ॥

రాజులకు రాజువయ్యా యేసుక్రీస్తు ప్రభువ నీ వలనే వచ్చింది ఏ రాజుకైన విలువ నీవు స్థాపించిన రాజ్యములో కలతలేమి ఉండవని అది ప్రేమకు ఐక్యతకు నిలయమని విన్నాను క్రీస్తు రాజ్యములో ఉన్నాను..... ॥ నా మనస్సె II

Tag : lyrics

Relative Posts