DreamPirates > Lyrics > Naa neethi suryudaa Lyrics

Naa neethi suryudaa Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-09-14 14:12:15

Naa neethi suryudaa Lyrics

Naa neethi suryudaa Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Pas.John Wesley
Singer : Pas.John wesley
Composer : Pranam kamalakar
Publish Date : 2023-09-14 14:12:15


Song Lyrics :

పల్లవి: నా నీతిసూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో - ఘనులైన వారిని రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి

1. శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై - సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను - నీ మాటే మధురం రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి

"నా నీతి:

2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువచేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా - ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి

3.

సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని ఆశతో ఉన్నానయా కరుణించే యేసయ్యా నీ కోసమే నాజీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే ఆక్షణం రావాలయ్యా

Tag : lyrics

Watch Youtube Video

Naa neethi suryudaa Lyrics

Relative Posts