DreamPirates > Lyrics > Naa pakshamai yunnavadu balashurudu Lyrics

Naa pakshamai yunnavadu balashurudu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-26 10:46:21

Naa pakshamai yunnavadu balashurudu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : B.Jeremiah
Singer : Pas.B.Jeremiah
Composer : Emmanuel Ministries
Publish Date : 2023-08-26 10:46:21

Naa pakshamai yunnavadu balashurudu Lyrics


Song Lyrics :

పల్లవి :-నా పక్షమై యున్నవాడు బలశూరుడు వర్ణించలేని బహుసుందరుడు (2) నాకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదు అగ్ని వంటి శోధనలే ఐనా కృపలో సాగెదను (2) తలచిన ప్రతిక్షణము నిత్యానందమే వేసే ప్రతి అడుగు విజయానందమే 2)

చరణం :1) ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను నాపైన నీకున్న అంతులేని ప్రేమకు కరుణారెక్కలతో నన్ను అవరించి కన్నతండ్రివలే నన్ను ఆదరించేను (2) కమ్మనైనా ప్రేమను చూపిన కమనీయుడా కన్నులారా నిన్ను చూసి పరవశింతును (2) ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన నీ జీవపు మాటలే నాకానందము (2)

2)విశ్వాసబాటలో నా ప్రక్క నిలిచి సింహపు నోట నుండి తప్పించినావు కాదణరంగములో కదము త్రోక్కు ఖడ్గమువై శత్రువు గుండెల్లో సింహ స్వప్నమయ్యావు 2) విశ్వాస కర్తయినా నీ ముఖము చూచుచు పయనించెదను గురి యొద్దకే(2) ప్రాణం పోయినను పరుగును ఆపను నీ శక్తి కార్యాలను అశ్వాదింతును (2)

//నా పక్షమై //

(3) శుభప్రదమైన శోభిత నగరములో మహారాజు యేసయ్యే నా ముఖ్య సంతోషం ఎవ్వరు పాడని నవగీతమును ప్రతిభాష్ప బిందువును తుడిచెదను (2) అపురూపమైనది నీ మహిమ లోకమే ఆ నిర్మల రాజ్యములో ప్రకాశింతును (2) నా పక్షమైయున్నవాడు//

దూతలతో కలసి నే పాడేధను (2) రమ్యమైన సీయోనులో రారాజుగా నీవే

Tag : lyrics

Relative Posts