DreamPirates > Lyrics > Naa Peru P Sunaina Lyrical song Lyrics

Naa Peru P Sunaina Lyrical song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-09 13:07:26

Naa Peru P Sunaina Lyrical song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Simha Koparthi
Singer : Geetha Madhuri
Composer : Aryan Subhan SK
Publish Date : 2023-12-09 13:07:26

Naa Peru P Sunaina Lyrical song Lyrics


Song Lyrics :

ఏం పేరు నీది పాప సీసా హా అవును సీసా సీ అంటే సీకాకుళం సా అంటే సారంగి నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా సీసా ఒకరికి నే తేనె సీసా ఒకరికి నే కళ్ళు సీసా ఒకరికి నే మసాలా సీసా ఇంకొకరికి రసాల సీసా అందరికి అందరికి అందరికి అందిస్తాను స్వర్గానికి వీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా పట్టుకోకుండా కౌగిలించేస్తా చెంతకి రాకుండా చెమటలు పట్టిస్తా పక్కకి రాకుండా పండగ జరిపిస్తా ఉన్న చోటునే ఉంటా హా ఆ హా ఆ హా ఆ హా ఆ హా ఆ హా ఆ ఉన్న చోటునే ఉంటా మీలో ఊపు ఉడుకు పుట్టిస్తా ఎట్టా ఎట్టా ఎట్టా ఉన్న చోటునే ఉంటా మీలో ఊపు ఉడుకు పుట్టిస్తా నేను కాదు నా ఫోటో చాలు నేను కాదు నా ఫోటో చాలు తీరుస్తుంది మీ ఆశ నా పేరు సీసా నా పేరు సీసా సీసా ఒకరికి నే నీటి సీసా ఒకరికి నే సెంట్ సీసా ఒకరికి నే సోడా సీసా ఇంకొకరికి సెలీను సీసా అందరికి అందరికి అందరికి అందిస్తాను స్వర్గానికి వీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా సీసా నా పేరు సీసా

Tag : lyrics

Relative Posts