NAA SNEHAM YESUTHONE in Telugu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Amy Vedala |
Composer : | Amy Vedala |
Publish Date : | 2023-10-07 17:48:51 |
నా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే
నా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే ( 2 )
నా తల్లిదండ్రులు నన్ను విడిచినా - యేసు నన్ను విడువడు
నా హితులందరూ నన్ను మరిచినా - యేసు నన్ను మరువడు
1. జగతికి రూపము లేనపుడు - నను సృజియించేను
పిండముగా నేనున్నపుడు - నను ఏర్పరచేను
చేయిపట్టి నడిపే దేవుడుండగా - భయమిక నన్ను చేరదూ
తన కంటిపాపలా నన్ను కాయునూ - శ్రమయూ నన్నేమి చేయదు
2. నా ప్రభు అరచేతిలో నేను - చెక్కబడి యుంటిని
తన కరముల నీడలో నిలిచి - స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగా - గొప్ప దుర్గమును స్థాపించెను
కాయము మొదలు జీవితాంతము - చంకనెత్తుకొను ప్రియ ప్రభువే