DreamPirates > Lyrics > Naa Snehithuda |నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను Lyrics

Naa Snehithuda |నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-15 15:33:31

Naa Snehithuda |నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Divya David, Dr. Pam
Singer : Jessy Paul & Prabhu Pammi
Composer : Prabhu Pammi
Publish Date : 2023-07-15 15:33:31

Naa Snehithuda |నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను Lyrics


Song Lyrics :

నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను
నా యేసయ్య నిన్ను మరచి నే బ్రతులేను
ఒక్క క్షణము కూడా నే బ్రతుకగలనా? "2" "నా స్నేహితుడా"

1 తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా
ఎవరు లేకపోయినా నే బ్రతుకగలను "2"
నీవు లేకపోతే క్షణమైనకూడా "2"
బ్రతుకలేను స్నేహితుడా "2" "నా స్నేహితుడా"

2 ఆస్థి లేకపోయినా పస్తులెన్ని ఉన్ననూ
ఏమి లేకపోయినా నే బ్రతుకగలను "2"
నీవు లేకపోతే క్షణమైనకూడా "2"
బ్రతుకలేను స్నేహితుడా "2" "నా స్నేహితుడా"

3 నా శ్వాస నేను కోల్పోయిన సమయాన
నీ శ్వాసనిచ్చి నను బ్రతికించావు "2"
మరణమైన వేళ మరలా బ్రతికించి "2"
నీ శ్వాసనిచ్చావు "2"

Naa Snehithuda lyrics in Telugu

Nee mukham manoharam
Nee Swaram Madhuramu
Naa Priyuda Yesayya (x2)

Deva.. Deva.. Deva.. Deva (x2)

1. Yesayya, Naa Snehithuda
Naa aaradana daivama (x2)

Sthuthi Arpinthunu
Naa jeevithantham
Deva Kolichedanu
Hrudhi arpinthunu

Nee Neethi shashvatha-mainadhi
Shashvatha mainaadhi…

Deva.. Deva.. Deva.. Deva (x2)

2. Lokamu maarina
Maarani Prema
Kalamu gadichina
Veedani Prema
Anniti minchina Arudhaina Prema
Kaneeru thudiche kaluvari Prema

Em ivvagalanu nee premaku
Ninnu varninchagalana Naa Yesayya (x2)

Deva.. Deva.. Deva.. Deva (x2)

3. Yesayya, Naa Snehithuda
Naa aaradana daivama (x2)

Sthuthi Arpinthunu
Naa jeevithantham
Deva Kolichedanu
Hrudhi arpinthunu

Tag : lyrics

Relative Posts