DreamPirates > Lyrics > Naalo nene lenu Lyrics

Naalo nene lenu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-24 10:22:24

Naalo nene lenu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rambabu Gosala
Singer : Sarath Santhosh
Composer :
Publish Date : 2023-08-24 10:22:24

Naalo nene lenu Lyrics


Song Lyrics :

నాలో నేనే లేను

నాలో నేనే లేను నీలోనే ఉన్నాను

ఊహల్లోన లేను పిల్ల ఊసుల్లోనే ఉన్నాను

మనసంత నువ్వేలే

నీ రూపం ఏమాయె నిదురంటూ లేదాయె

నీ రూపం మాయే

ఏమాయె నాకు ఏమాయె

అరె ఇంతకు ముందు లేదు ఈ హాయే

నాలో నేనే లేను

నాలో నేనే లేను

నాలో నేనే లేను నీలోనే ఉన్నాను

ఊహల్లోన లేను పిల్ల ఊసుల్లోనే ఉన్నాను

మనసంత నువ్వేలే

నీ రూపం ఏమాయె నిదురంటూ లేదాయె

నీ రూపం మాయే

ఏమాయె నాకు ఏమాయె

అరె ఇంతకు ముందు లేదు ఈ హాయే

పూవల్లే నువ్వు వస్తే

నీ పరిమళాల గాలే

నాతోనే మాటలాడే

మనసున కురిసే చినుకా

నువ్వు సిగ్గు పడుతూ నవ్వేస్తే

నా జాడ నేను మరిచానే

అరే ఇంతకు ముందు లేదు ఈ హాయే

హే పిల్ల నా పలుకంత నీ పేరైందే

హే పిల్ల నా గుండెల్లో నీ గుడి ఉందే

గుడి ఉందే

నాలో నేనే లేను

ఊహల్లోన లేను

Tag : lyrics

Relative Posts