DreamPirates > Lyrics > NAATU NAATU LYRICAL-RRR | RAHUL SILPIGUNJ,KAALA BHAIRAVA Lyrics

NAATU NAATU LYRICAL-RRR | RAHUL SILPIGUNJ,KAALA BHAIRAVA Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-29 00:00:00

NAATU NAATU LYRICAL-RRR | RAHUL SILPIGUNJ,KAALA BHAIRAVA Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : CHANDRABOSE
Singer : RAHUL SILPIGUNJ,KAALA BHAIRAVA
Composer : M.M.KEERAVANI
Publish Date : 2023-01-29 00:00:00

NAATU NAATU LYRICAL-RRR | RAHUL SILPIGUNJ,KAALA BHAIRAVA Lyrics


Song Lyrics :

పొలం గట్టు దుమ్ములోన

పోట్ల గిత్త దూకినట్టు

పోలేరమ్మ జాతరలో

పోతురాజు ఊగినట్టు

కిర్రు సెప్పులేసుకుని

కర్రసాము చేసినట్టు

మర్రి సెట్టు నీడలోన

కుర్ర గుంపు కూడినట్టు

ఎర్రజొన్న రొట్టెలోన

మిరపతొక్కు కలిపినట్టు

నా పాట సూడు...నా పాట సూడు...నా పాట సూడు

నాటు నాటు..నాటు నాటు..నాటునాటు..వీర నాటు..

నాటు నాటు..నాటు నాటు..నాటునాటు..ఊర నాటు..

నాటు నాటు..నాటు..పచ్చి మిరప లాగ..పిచ్చ నాటు..

నాటు నాటు..నాటు..విచ్చు కత్తి లాగ వెర్రి నాటు..

గుండెలదిరిపోయేలా

డండనక మోగినట్టు

చెవులు సిల్లు పడేలాగ

కీసు పిట్ట కూసినట్టు

యేలు సిటికేసేలా యవ్వారం సాగినట్టు

కాలు సింధుల తొక్కేలా

దుమ్మారం రేగినట్టు

ఒల్లు సెమట పట్టేలా

వీరంగం సేసినట్టు


నా పాట సూడు...నా పాట సూడు...నా పాట సూడు

నాటు నాటు..నాటు నాటు..నాటునాటు..వీర నాటు..

నాటు నాటు..నాటు నాటు..నాటునాటు..ఊర నాటు..

నాటు నాటు..నాటు..గడ్డ పార లాగ చెడ్డ నాటు..

నాటు నాటు..నాటు..ఉక్కపోత లాగ తిక్క నాటు..

భూమిదద్దరిల్లేలా ఒంటిలోని రగతమంత రంకెలేసి
ఎగిరెలా

ఏసేయరో ఏకా ఎకి నాటు నాటు నాటు

అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

దుముకు దుముకులాడేలా దూకేయరో సరా సరి

నాటు నాటు నాటు...నాటు

జింకిచెకా...నాటు..

నాటు..నాటు..నాటు..నాటు..

నాటు నాటు నాటు...నాటు

..హే..అది....జింక..నకర...జింక..నకర

....జింక..నకర...నకర..నకర..

నకర...నకర..నకర

Tag : lyrics

Relative Posts