DreamPirates > Lyrics > NADUTHUNU NADUTHUNU song | telugu christian song Lyrics

NADUTHUNU NADUTHUNU song | telugu christian song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-12 16:35:16

NADUTHUNU NADUTHUNU song | telugu christian song Lyrics

NADUTHUNU NADUTHUNU song | telugu christian song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : NADUTHUNU NADUTHUNU BY RAJU SONG
Composer :
Publish Date : 2023-11-12 16:35:16

Song Lyrics :

1. నడుతును నడుతును నడుతునూ- నడుతును ప్రభువుతో నెప్పుడు

అంధకార చీకటుల్ క్రమ్మినా -అలలు పై పైకెగిరి వచ్చినా

బాధలా బ్రాంతులా శోధనా భీతులా

నా పైకి ఎగిరి వచ్చినా ||నడుతును||

2. ఘోర సింహపు గర్జన విన్నను- గుండె బ్రద్దలు కానున్ననూ

దుఃఖమూ విచారమూ- దుర్జనా బాధలా

నా పైకి ఎగిరి వచ్చినా ||నడుతును||

3. మరణ భీతులు అవరించినా -కరువు యిరుకులు లొంగదీసినా

మోసమూయూసమూ లేములా నింటలా

నా పైకి ఎగిరి వచ్చినా ||నడుతును||

4. కానీ సుదినము చూడగోరితీ -క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ

చర్మముడి పోయిన -ఎముక మిగిలిపోయిన

సజీవినై చూడగోరితీ ||నడుతును||

Tag : lyrics

Watch Youtube Video

NADUTHUNU NADUTHUNU song | telugu christian song Lyrics

Relative Posts