DreamPirates > Lyrics > NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG Lyrics

NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-27 00:00:00

NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : THALLAPALLY SURESH G
Singer : AKUNURI DEVAIAH & SINGER LAVANYA
Composer : PRAVEEN KAITHOJU
Publish Date : 2023-01-27 00:00:00

NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG Lyrics


Song Lyrics :

Nagulammo...oo..oo...hoy


Nagulammo Nagulamma Nalla Nagulamma
Nagulammo Nagulamma Nalla Nagulamma


Nee Inti Mundara Baavi
Are Baavi Meedha Giraka
Nee Inti Mundara Baavi
Are Baavi Meedha Giraka


Girkole Girkole
Girkole Thirigi Ravammo Nalla Nagulamma
Girkole Thirigi Ravammo Nalla Nagulamma...


Maa Inti Pakkana Kandhi
Aa Kandhi Suttu Mandhi
Maa Inti Pakkana Kandhi
Aa Kandhi Suttu Mandhi


Nalugurilo Nalugurilo
Nalugurilo Nannu Viluvakuro Andhala Bavayya
Navvula Paalu Jeyyakuro Muddhula Bavayya


Aa Nagulammo...oo..oo...hoye


Nagulammo Nagulamma Nalla Nagulamma
Nagulammo Nagulamma Nalla Nagulamma...


A Pattu Seera Katti
Are Netthila Mallelu Vetti
A Pattu Seera Katti
Are Netthila Mallelu Vetti


Are Yaadiki Pilla Yaadiki
Are Yaadiki Bayaluderinave Nalla Nagulamma
Ninnu Tholkane Vathane Nalla Nagulamma


Mana Meedhe Andhari Kannu
Aa Kannu Meedha Mannu
Mana Meedhe Andhari Kannu
Aa Kannu Meedha Mannu


Nee Jodi Jodi
Nee Jodi Etla Ravaale Andhala Bavayya
Naa Suttu Gatla Thirugakura Naa Muddhula Bavayya


Nagulammo... Oo... Oo...hoye
Nagulammo Nagulamma Nalla Nagulamma
Nagulammo Nagulamma Nalla Nagulamma...


Mana Oori Avathala Gattu
Aa Gattu Pakkana Chettu
Mana Oori Avathala Gattu
Aa Gattu Pakkana Chettu


Gaa Chettu Gaa Chettu
Gaa Chettu Kindhiki Ravammo Nalla Nagulamma
Neekosam Edhiri Sootthino Pillo Nagulamma


A Chettu Kindhiki Raanu
Maa Gadapa Daativonu
A Chettu Kindhiki Raanu
Maa Gadapa Daativonu


Ontarina Ontariga
Ontarina Nannu Odhileyro Andhala Bavayya
Chettu Guttalu Thiraganuro Muddhula Bavayya


Nagulammo... Oo... Oo...Pilla...
Nagulammo Nagulamma Nalla Nagulamma
Nagulammo Nagulamma Nalla Nagulamma...


Andhamaina Baata Aa Baatala Cheruku Thota
Andhamaina Baata Aa Baatala Cheruku Thota


Thotallo Thotallo
Thotallo Kalusukundhame Nalla Nagulamma
Naa Meedha Prema Ledhaye Pilla Nagulamma


Pelli Gaani Dhaanni Chesukunte Nee Raani
Pelli Gaani Dhaanni Chesukunte Nee Raani


Pellaithe Pellaithe
Pellaithe Nannu Jesuko Andhala Bavayya
Neetho Yedikaina Vasthra Muddhula Bavayya


Neetho Yedikaina Vasthra Andhala Bavayya
Neetho Yedikaina Vasthra Muddhula Bavayya

నాగులమ్మో... ఓ ఓ.. ఓ ఓ ఓ...హోయ్


నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ


నీ ఇంటి ముందర బావి
అరె బావి మీద గిరక
నీ ఇంటి ముందర బావి
అరె బావి మీద గిరక


గిర్కోలె గిర్కోలె
గిర్కోలె తిరిగి రావమ్మో ​​నల్ల నాగులమ్మ
గిర్కోలె తిరిగి రావమ్మో ​​నల్ల నాగులమ్మా...


మా ఇంటి పక్కన కంది
ఆ కంది సుట్టు మంది
మా ఇంటి పక్కన కంది
ఆ కంది సుట్టు మంది


నలుగురిలొ నలుగురిలొ
నాలుగురిలొ నన్ను విలువకురో అందాల బావయ్య
నవ్వుల పాలు జెయ్యకురో ముద్దుల బావయ్య


ఆ నాగులమ్మో... ఓ ఓ...ఓ ఓ ఓ...హొయ్


నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మా...


ఎ పట్టు సీర కట్టి
అరె నెత్తిల మల్లెలు వెట్టి
ఎ పట్టు సీర కట్టి
అరె నెత్తిల మల్లెలు వెట్టి


అరె యాడికి పిల్ల యాడికి
అరె యాడికి బయలుదేరినవే నల్ల నాగులమ్మ
నిన్ను తోల్కనే వోతనే నల్ల నాగులమ్మ


మన మీదే అందరి కన్ను
ఆ కన్ను మీద మన్ను
మన మీదే అందరి కన్ను
ఆ కన్ను మీద మన్ను


నీ జోడి జోడి
నీ జోడి ఎట్ల రావలె అందాల బావయ్యా
నా సుట్టు గట్ల తిరుగకురా నా ముద్దుల బావయ్య


నాగులమ్మో... ఓ ఓ... ఓ ఓ ఓ...హోయ్
నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మా...


మన ఊరి అవతల గట్టు
ఆ గట్టు పక్కన చెట్టు
మన ఊరి అవతల గట్టు
ఆ గట్టు పక్కన చెట్టు


గా చెట్టు గా చెట్టు
గా చెట్టు కిందకి రావమ్మో ​​నల్ల నాగులమ్మ
నీకోసం ఎదురు సూత్తినో పిల్లో నాగులమ్మ


ఏ చెట్టు కిందికి రాను
మా గడప దాటివోను
ఏ చెట్టు కిందికి రాను
మా గడప దాటివోను


ఒంటరిగ ఒంటరిగ
ఒంటరిగ నన్ను ఒదిలెయ్రో అందాల బావయ్య
చెట్టు గుట్టలు తిరగనురో ముద్దుల బావయ్య


నాగులమ్మో... ఓ ఓ... ఓ ఓ ఓ... పిల్లా...
నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మా...


అందమైన బాట ఆ బాటల చెరుకు తోట
అందమైన బాట ఆ బాటల చెరుకు తోట


తోటల్లో తోటల్లో
తోటల్లో కలుసుకుందమే నల్ల నాగులమ్మ
నా మీద ప్రేమ లేదు పిల్ల నాగులమ్మ


పెళ్లి గానీ ధాన్ని చేసుకుంటే నీ రాణి
పెళ్లి గానీ ధాన్ని చేసుకుంటే నీ రాణి


పెళ్లైతే పెళ్లైతే
పెళ్లైతే నన్ను జేసుకో అందాల బావయ్యా
నీతో యెడికైనా వస్తారో ముద్దుల బావయ్య


నీతో యెడికైనా వస్తారో అందాల బావయ్య
నీతో యెడికైనా వస్తారో ముద్దుల బావయ్య

Tag : lyrics

Watch Youtube Video

NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG Lyrics

Relative Posts