DreamPirates > Lyrics > Namah Shivaya Song Lyrics

Namah Shivaya Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-27 15:41:58

Namah Shivaya Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi Sundararama M
Singer : S P Balasubramanyam
Composer : ilayaraja
Publish Date : 2023-11-27 15:41:58

Namah Shivaya Song Lyrics


Song Lyrics :

శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం....(2) హరిహరుడు ఏకోన్మామాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం....(2) శివుడు వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం భూతలమంతా ఆవరించిన ఈ దీపం కార్తీక మాసంలో వెలిగించిన ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం.....(2) అజ్ఞాన తిమిరాన్నే తొలగించే ఈ దీపం విజ్ఞాన సౌరభాన్నే వెలిగించే ఈ దీపం అద్వైత సిద్ధికి అవలీలగా చేర్చే ఈ దీపం అమరత్వ లబ్దిని ఆపాదించే ఈ దీపం....(శివుడు) భూమాతను తీరుగా మారిపొమ్మని ఆదేశించిన మాసం సృష్టికర్తను సారదై పొమ్మని ఆనతిచ్చిన మాసం సూర్యచంద్రులే రథచక్రాలై పరుగులు తీసిన మాసం ముక్కోటి రుద్రుడై మూకాసురుని వధించిన మాసం కార్తీక మాసం కోర్కెలు తీర్చే మాసం......(2) అతివల ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ దీపం ముత్తెదువుల ముచ్చట్లు ఆలకించే ఈ దీపం ఆడపడుచుల మనోవాంఛలు తీర్చే ఈ దీపం అనురాగపు ఆత్మీయతను పెంచే ఈ దీపం వెలిగించే ఈ దీపం కార్తీక మాసపు దీపం....(2)

Tag : lyrics

Watch Youtube Video

Namah Shivaya Song Lyrics

Relative Posts