DreamPirates > Lyrics > Namaste namaste song Lyrics in Telugu & English | Samba Movie Lyrics

Namaste namaste song Lyrics in Telugu & English | Samba Movie Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-01 00:00:00

Namaste namaste song Lyrics in Telugu & English | Samba Movie Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose
Singer : K.S Chitra & Tippu
Composer : Mani Sharma
Publish Date : 2022-11-01 00:00:00

Namaste namaste song Lyrics in Telugu & English | Samba Movie Lyrics

Song Lyrics :

నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే నా వంటి ఉడుకు బరిస్తే
చారాన ఇస్తా ఆటాన ఇస్తా నా పుట్టుమచ్చలని తెల్లగా చేస్తే
ఏదైన ఇస్తా ఎంతైన ఇస్తా పెదవులతో పెదవులకి గొళ్ళెం వేస్తే
తే తే తే తే పూవ్వుల గుత్తే వరిస్తే తే తే తే తే పచ్చని పుస్తే
తే తే తే తే సోకుల గత్తే హరిస్తే తే తే తే తే నాకు కొత్తే

క తోటి మొదలయి కన్ను కొట్టేస్తే కి తోటి మొదలయి కిస్ పెట్టేస్తా
అరే చ చ చ చ చాటుకొస్తావా తెగించి చి చి చి చి చిందులేస్తావా
న తోటి మొదలయి నవ్వు నువ్విస్తే ని తోటి మొదలయి నిప్పు పుట్టిస్తా
అరే జ జ జ జ జంటకొస్తావా ఆరెంజు జు జు జు జు జుర్రెస్తావా
తథదధ రావే నా భావ రాసకేలి సాగించాలా
పఫబభమయరలవ వారేవావా అనిపిచాలా
లే లే లే లే జాజిమల్లే ఆడియాలే లే లే జారుడు మల్లే
లే లే లే లే మన్మధుడలే విరగాలే లే లే మంచం కొళ్ళే

నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే నా వంటి ఉడుకు బరిస్తే

పెంచావే పరువాలు ఉట్టి పడేలా ఉంచావే నా గుండె ఉడి పడేలా
తొలి చూస్తావయ్యో మనసు పడేలా వలే వేశావయ్యో వెనుక పడేలా
రావాలి రాత్రులు హింస పడేలా ఇరుగోల్లు పొరుగోల్లు ఈర్ష్య పడేలా
చలి పెంచావయ్యో బెంగ పడేలా చలాయించాలయ్యో రంగు పడేలా
యవ్వనంలో ఎన్నెన్నో పనులో అడ్డులేస్తూ ఏం చెయ్యాలో
పడకటింట్లో ఇంకెన్ని పనులో పాటు పడితే అంతే చాలు
స స స స సందిస్తావా భరోసా సా సా సా సా అందిస్తావా
స స స స సాగిస్తావా పలసా సా సా సా సా చెరుస్తావా
నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే
నమస్తే నమస్తే నీకు నమస్తే నా వంటి ఉడుకు బరిస్తే
చారాన ఇస్తా ఆటాన ఇస్తా నా పుట్టుమచ్చలని తెల్లగా చేస్తే
ఏదైన ఇస్తా ఎంతైన ఇస్తా పెదవులతో పెదవులకి గొళ్ళెం వేస్తే
తే తే తే తే పూవ్వుల గుత్తే వరిస్తే తే తే తే తే పచ్చని పుస్తే
తే తే తే తే సోకుల గత్తే హరిస్తే తే తే తే తే నాకు కొత్తే

Tag : lyrics

Watch Youtube Video

Relative Posts