Navve Muddu Lyrics | Pilisthe Palukutha | Karthik | M M Keeravani | M M Keeravani Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | M M Keeravani |
Singer : | Kartik |
Composer : | M M Keeravani |
Publish Date : | 2023-01-05 00:00:00 |

తెలుగులో... In English

నవ్వే ముద్దు నడకే ముద్దు Navve Muddu Nadake Muddu

మాటలు తడబడినప్పుడు Matalu Tadabadinappudu

చేతలు ముద్దు Chetalu Muddu

తికమక ముద్దు గజిబిజి ముద్దు Tikamaka Muddu Gajibiji Muddu

మనసులోన తిరుగుతున్న Manasulona Tirugutunna

మంత్రం ముద్దు Mantram Muddu

ఏ భాషలో నువ్వు తిట్టినా Ee Bhashalo Nuvvu Thittina

ఏ శాపమో నువ్వు పెట్టినా Ee Sapamo Nuvvu Pettina

నే పట్టువదలని విక్రమర్కుడై Ne Pattuvadalani Vikramarkudai

నిను ప్రేమిస్తుంటే ముద్దుకు ముద్దు Ninu Premistunte Mudduki Muddu

నీ కోప తాపాలు ముసుగులోన సత్యం Ni Kopatapala Musuguloni Satyam

అది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న Adi Nuvvu Nannu Premistunnavanna

పచ్చినిజం Pachchinijam

నీ నీలి నైనలు ఎర్రబడ్డ వైనం Ni Neeli Nainalu Errabadda Vainam

నీ బుగ్గలోని సిగ్గు ఎరుపు కాస్త Ni Buggaloni Siggu Erupu Kastha

అంటుకుంది నిజం Antukundi Nijam

అలా చూడకు అలా నవ్వకు Ala Choodaku Ala Navvaku

తప్పు తప్పునీ గొడవ చేయకు Thapu Thappani Godava Cheyaku

నా ప్రేమకే టెస్ట్ పెట్టినా... Naa Premeke Test Pettina...

నే నెగ్గనని బెట్టు కట్టిన... Ne Negganani Bettu Kattina...

నువ్వోడిపోవడం నే చూడలేనుగా Nuvvodipovadam Ne Choodalenuga

మరి నాతో పందెం నువు కయోద్దు Mari Natho Pandhem Nuvvu Kayoddu

నవ్వే ముద్దు నడకే ముద్దు Navve Muddu Nadake Muddu

మాటలు తడబడినప్పుడు Matalu Tadabadinappudu

చేతలు ముద్దు Chetalu Muddu

తికమక ముద్దు గజిబిజి ముద్దు Tikamaka Muddu Gajibiji Muddu

మనసులోన తిరుగుతున్న Manasulona Tirugutunna

మంత్రం ముద్దు Mantram Muddu

దేవదాలు రోమియోల ప్రేమ నాది కాదు Devadasu Romeola Prema Nadi Kadu

ఈ దేవి దాసుడైన నన్ను Ee Devi Dasudaina Nannu

పిచ్చోడు అనొద్దు Pichodu Anoddu

ఊరు పేరు లేనివాణ్ణి నేను అసలు కాను Ooru Peru Lenivanni Nenu Asalu Kanu

తెగ ఊరించే నీ పేరుని Thega Oorinche Nee Peruni

జపం చేస్తూ ఉన్నాను Japam Chestu Unnanu

వరం కోరను వాలే వేయను Varam Koramu Vale Veyanu

భరించలనీ ప్రెజరు ఇవ్వను Bharinchalani Pressuru Ivvanu

నీ కళ్ళలో నన్ను చూడనీ Nee Kallalo Nannu Choodani...

నీ గుండెలో నన్ను ఉండనీ Nee Gundelo Nannu Undani...

అని చెప్పడానికి వీలుకాకనే Ani Cheppadaniki Veelukakane

నేనడిగా ముద్దు అంతే లెద్దు Nenadiga Muddu Antheleddu