Nayi Doro Naa Sinni Dora New Folk Song telugu lyrics Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Avudurthi Laxman |
Singer : | Relare Ganga |
Composer : | Kalyan keys |
Publish Date : | 2022-11-16 00:00:00 |
Nayi doro Naa chinni doro Rajanna
Nayi doro Naa chinni doro Rajanna
Chilukala mokam chinna payero Rajanna
Hamsala mokam vadi payero Rajanna ||1||
Yelo yelo yelore yelo yelo yelore
Aa inti mundhu bayi thodu rajireddy
Aa inti mundhu bayi thodu rajireddy
Ninnu chuda nillakastaro rajireddy
Ninnu chuda nillakastaro rajireddy
Bayi midha giraka pettu rajireddy
Bayi midha giraka pettu rajireddy
Mota kotithe nillu padathanoyi rajireddy
Mota kotithe nillu padathanoyi rajireddy ||1||
Nayi doro Naa chinni doro Rajanna
Nayi doro Naa chinni doro Rajanna
Chilukala mokam chinna payero Rajanna
Hamsala mokam vadi payero Rajanna
Bayi midha Patti pettu rajireddy
Bayi midha Patti pettu rajireddy
Patti yera nenasthanoyi rajireddy
Patti yera nenasthanoyi rajireddy
Patti baki thelakunte rajireddy
Patti baki thelakunte rajireddy
Patta golusu ammi kadathanoyi rajireddy
Patta golusu ammi kadathanoyi rajireddy ||1||
Nayi doro Naa chinni doro Rajanna
Nayi doro Naa chinni doro Rajanna
Chilukala mokam chinna payero Rajanna
Hamsala mokam vadi payero Rajanna
Katta kinda kandhi pettu rajireddy
Katta kinda kandhi pettu rajireddy
Kandi koyya nenu vastha noyi rajireddy
Kandi koyya nenu vastha noyi rajireddy ||1||
Kandi baaki therakunte rajireddy
Kandi baaki therakunte rajireddy
Kammalammi nenu kadathanoyi rajireddy
Kammalammi nenu kadathanoyi rajireddy
Nayi doro Naa chinni doro Rajanna
Nayi doro Naa chinni doro Rajanna
Chilukala mokam chinna payero Rajanna
Hamsala mokam vadi payero Rajanna
Manasulona manasu ledhu rajireddy
Manasulona manasu ledhu rajireddy
Manasantha ni midha ro rajireddy
Manasantha ni midha ro rajireddy
Manasuthone manavadu rajireddy
Manasuthone manavadu rajireddy
Nannallukoni yelukova rajireddy
Nannallukoni yelukova rajireddy
Nannallukoni yelukova rajireddy
Nannallukoni yelukova rajireddy
నాయి దొరో నా సిన్ని దొర రాజన్న Song Lyrics
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న
హంసల మొకం వాడి పాయెరో రాజన్న ||1||
యేలో యేలో ఏలోరే యేలో యేలో ఏలోరే
ఆ ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి
ఆ ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి
నిన్ను చూడా నీళ్లకాస్తారో రాజిరెడ్డి
నిన్ను చూడా నీళ్లకాస్తారో రాజిరెడ్డి
బాయి మీద గిరక పెట్టు రాజిరెడ్డి
బాయి మీద గిరక పెట్టు రాజిరెడ్డి
మోత కోటితే నీళ్లు పడతానోయి రాజిరెడ్డి
మోత కోటితే నీళ్లు పడతానోయి రాజిరెడ్డి ||1||
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న
హంసల మొకం వాడి పాయెరో రాజన్న
బాయి మీద పట్టి పెట్టు రాజిరెడ్డి
బాయి మీద పట్టి పెట్టు రాజిరెడ్డి
పట్టి ఏరా నేనస్తానోయి రాజిరెడ్డి
పట్టి ఏరా నేనస్తానోయి రాజిరెడ్డి
పట్టి బాకి తేలుకుంటే రాజిరెడ్డి
పట్టి బాకి తేలుకుంటే రాజిరెడ్డి
పట్ట గొలుసు అమ్మి కడతానోయి రాజిరెడ్డి
పట్ట గొలుసు అమ్మి కడతనోయి రాజిరెడ్డి ||1||
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న
హంసల మొకం వాడి పాయెరో రాజన్న
కట్ట కింద కంది పెట్టు రాజిరెడ్డి
కట్ట కింద కంది పెట్టు రాజిరెడ్డి
కంది కొయ్య నేను వస్తా నోయి రాజిరెడ్డి
కంది కొయ్య నేను వస్తా నోయి రాజిరెడ్డి ||1||
కంది బాకీ తెరకుంటే రాజిరెడ్డి
కంది బాకీ తెరకుంటే రాజిరెడ్డి
కమ్మలమ్మి నేను కడతానోయి రాజిరెడ్డి
కమ్మలమ్మి నేను కడతానోయి రాజిరెడ్డి
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
నయీ దొరో నా చిన్ని దొరో రాజన్న
చిలుకల మొకం చిన్న పాయెరో రాజన్న
హంసల మొకం వాడి పాయెరో రాజన్న
మనసులోన మనసు లేదు రాజిరెడ్డి
మనసులోన మనసు లేదు రాజిరెడ్డి
మనసంతా ని మధ్య రో రాజిరెడ్డి
మనసంతా ని మధ్య రో రాజిరెడ్డి
మనసుతోనే మనవడు రాజిరెడ్డి
మనసుతోనే మనవడు రాజిరెడ్డి
నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి
నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి
నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి
నాన్నలుకొని ఏలుకోవా రాజిరెడ్డి