Nee Ayya Naa Mama – Rahul Sipligunj Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kasarla Shyam |
Singer : | Rahul Sipligunj |
Composer : | Rahul Sipligunj |
Publish Date : | 2023-11-11 13:57:51 |
Nee Ayya Naa Mama Lyrics
Maybe I Am So Dark
Is That Why She Never Sees Me
I Have A Golden Heart
But I’m Really Dark
It’s Not My Fault
Can’t You See My Love Is True
I’m So Sweet With The Heat Just For You
Fresh And Neat
హ హాబీబి హాబీబల్బీ
యా హయాతీ అనా బెహ్ బెక్
హ హాబీబి హాబీబల్బీ
యా హయాతీ బహ స్టేని
ఎర్రపోరి జర్రా జూడే
నన్ను జూస్తే ఇడిసీ పోవే
కర్రెగున్ననని అనుకోకే
నా అసంటోడు దొరకడు నీకే
కాన్ దాన్ అంతా వెల్కమ్ చెప్పే
నాకు ఉన్న ఇన్కమ్ చెప్పా
బుర్జ్ ఖలీఫాలో హప్తా
నీకు నాకు రూమే చెప్తా
నీ నడుము వంకర్లో పోరీ
దొర్లిందే ఉశికే ఎడారి
నీ పెళ్ళి చూపుల్తో చోరీ
ఇయ్యొద్ధే నాకే సుఫారీ
ఖర్జూర లెక్క ఉందే లిప్పు
కొర్కెయ్యమంటావా చెప్పు
ఆ ఒంటె ఎక్కిచ్చి తిప్పు
నీ ఇంట్లో కొడతానే డప్పు
నీ అయ్యా నా మామ
నా సాలా నీ అన్న
నీ యయ్యా నా మామ
నా సాలా నీ అన్న
హ, ఒక్కసారి పక్కకు రావే
ఒక్క ముద్దు ఇచ్చి పోవే
చిచ్చాగాడు దల్చుకుంటే
ఆయిల్ బావులే కొంటాడే
తానం నువ్వు జేస్తానంటే
స్విమ్మింగ్ పూల్లో అత్తరు పోస్తా
ఈపు రుద్దుకోను నీకు
గోల్డు బిస్కట్ సబ్బుగా తెస్తా
మస్తుందే బుగ్గల్లో సొట్టా
తింటావా డబల్ క మీఠా
నీ ఓళ్ళకు చెప్పు టాటా
ఎత్తుకొస్తా నే ధూల్ పేట
అడ్డెవ్వడొస్తాడో చూస్తా
షేఖుల్నే నే షేక్ చేస్తా
రోడ్డంతా బాదము పిస్తా
పోశెసి నిన్నే నడిపిస్తా
నీ అయ్యా నా మామ
నా సాలా నీ అన్న
నీ యయ్యా నా మామ
నా సాలా నీ అన్న
ఏం రా, పిల్లను పటాయించుడు అంత ఈజీ అనుకుంటుర్రా ఏంది?
రాహుల్ సిప్లిగంజ్ కి గానా బేబీ..!
మస్కటుకెళ్ళి శెద్దరు తెస్తా
కువైట్ కెళ్ళి కూలరు తెస్తా
సురసుర ఎండలల్ల
కింద మీద పడదాం
సల్ల సల్ల ఐస్ క్రీం కప్పులల్ల తిందాం
బొమ్మా ఇయ్యే చుమ్మా
జల్దీ జేస్తనే నిన్ను అమ్మా
ఫట ఫట పదకొండు మందిని కందాం
షార్జా స్టేడియంల క్రికెట్ ఆడుకుందాం
హ హాబీబి హాబీబల్బీ
యా హయాతీ అనా బెహ్ బెక్
హ హాబీబి హాబీబల్బీ
యా హయాతీ బహ స్టేని
నీ అయ్యా నా మామ
నా సాలా నీ అన్న
నీ యయ్యా నా మామ
నా సాలా నీ అన్న