Nee Choopule - Endukante Premanta - Haricharan, Chitra Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogayya Sastry |
Singer : | Haricharan, Chitra |
Composer : | G V Prakash Kumar |
Publish Date : | 2022-09-12 00:00:00 |
Nee Choopule Naa Oopiri
O Saarilaa Choode Cheli
Amavasyanai Unnaa Mari
Andhinchave Deepaavali
Endhuke Cheliyaa
Reppala Valalo Odhigina Kalalaa
Kanupaapalu Vethike
Repati Velugunu Choosi Choodavelaa
Nayanam Hrudhayam
Neeve Neenai
Samayam Venuke
Chesaa Payanam
Thadupari Janmakaina
Jaali Choose Veelundhante
Ee Kshanaana Oopiraapanaa
Ha Aa Aa Ha Aa Aa Ha Aa Aaa Aa
Roju Kotthagaa Nee Dharshanam
Aahaa, Annadhee Naalo Spandhanam
Nithyam Nuvvilaa Naakai Choodatam
Entho Vinthagaa Undhee Anubhavam
Nadi Vesavilo Marigisthoone
Muripisthundhe Nee Challadhanam
Edha Mantanthaa Dhaachesthoo
Vennelayindhe Prema Gunam
Neekai Veche Nittoorpule
Thoorupu Kaanee
Nee Thalapulalo Thalamunakalavani
Enno Janmalanee
Nayanam Hrudhayam
Neeve Neenai
Samayam Venuke Chesaa Payanam
Thadupari Janmakaina
Jaali Choose Veelundhante
Ee Kshanaana Oopiraapanaa
Neetho Bandhame Raasindhevvaro
Ninne Naakilaa Choopindhevvaro
Nanneevaipugaa Laagindhevvaro
Ninne Choodagaa Aapindhevvaro
Dharidhaapullo Padigaapullo
Padinilichaa Nee Rahadhaarullo
Tholivelugalle Vasthaale
Kalise Repati Poddhullo
Nee Choopule Naa Oopiri
O Saarilaa Choode Cheli
Amavasyanai Unnaa Mari
Andhinchave Deepaavali
Endhuke Cheliyaa
Reppala Valalo Odhigina Kalalaa
Kanupaapalu Vethike
Repati Velugunu Choosi Choodavelaa
Nayanam Hrudhayam
Neeve Neenai
Samayam Venuke Chesaa Payanam
Thadupari Janmakaina
Jaali Choose Veelundhante
Ee Kshanaana Oopiraapanaa
నీ చూపులే నా ఊపిరి
ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి
అందించవే దీపావళి
ఎందుకె చెలియా
రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే
రేపటి వెలుగును చూసి చూడవెలా
నయనం హృదయం… నీవే నీనై
సమయం వెనుకే… చేసా పయనం
తదుపరి జన్మకైన… జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
రోజూ కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నదీ నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే
మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ
వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే
తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని
ఎన్నో జన్మలనీ
నయనం హృదయం… నీవే నీనై
సమయం వెనుకే… చేసా పయనం
తదుపరి జన్మకైన
జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో
నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో
పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే
కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే… నననాననా
నా ఊపిరి… హ్మ్ హ్మ్ హ్మ్
ఓ సారి ఇలా… నన్నాన్ననా
చూడే చెలి… ఆఆ ఆ
అమవాస్యనై ఉన్నా మరి
అందించవే దీపావళి
ఎందుకె చెలియా
రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే
రేపటి వెలుగును చూసి చూడవెలా
నయనం, ఆఆ… హృదయం, ఆఆ
నీవే, ఆఆ… నీనై, ఆఆ
సమయం వెనుకే, ఆఆ
చేసా పయనం, ఆఆ
తదుపరి జన్మకైన
జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ
హ ఆ ఆ హ ఆ ఆ… హ ఆ ఆఆ ఆఆ