DreamPirates > Lyrics > Nee Choopule Lyrics

Nee Choopule Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-05 00:00:00

Nee Choopule Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya kumar
Singer : Haricharan,chitra
Composer : G.v.prakash kumar
Publish Date : 2022-11-05 00:00:00

Nee Choopule Lyrics


Song Lyrics :

నీ చూపులే
నా ఊపిరి
ఓసారిలా
చూడే చెలి
అమావాస్యలే
ఉన్నా మరి
అందించవే దీపావళి
ఎందుకు చెలియా
రెప్పల వలలో
ఒదిగిన కలలా
కనుపాపల వెతికే
రేపటి వెలుగును
చూసి చూడవేల
నయనం
హృదయం
నీవే నీవై
సమయం
వెనకే
చేసా పయనం
తదుపరి
జన్మకైనా
జాలి
చూసే
వీలుదంటే
ఈ క్షణాన ఊపిరీ ఆపన

ఆ......
ఆ.......
ఆ.......
ఆ....... (4)

రోజు కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉంది అనుభవం
నడివేసవిలో
మరిగిస్తూనే
మురిపిస్తుంది
నీ చల్లదనం
యదమంటంతా
దాచేస్తూ
వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వేచి నిట్టూర్పులే తూరుపు కాని
నీ తలపులలో తలపులు కవని ఎన్నో జన్మలని
నయనం
హృదయం
నీవే నీవై
సమయం
వెనకే
చేసా
పయనం
తదుపరి
జన్మకైనా
జాలి
చూసే
వీలదంటే
ఈ క్షణాన ఊపిరీ ఆపన

నీతో బంధమే రాసింది ఎవరు
నిన్నే నాకిలా చూపిందెవరు
నన్నే నీ వైపు లాగిందెవరు
నిన్నే చూడక ఆపెందెవరు
దరిదాపుల్లో
పడిగాపుల్లో
పడి నిలిచానే
నీరే దారుల్లో
తొలివెలుగులే
వస్తాలే కలిసే
రేపటి పొద్దుల్లో

నీ చూపులే ల...లా...ల.ల..
నా ఊపిరి హ్మ్మ్....
ఓసారిలా ల...లా...ల.ల
చూడే చెలి ల...లా...ల.ల
అమావాస్యలే ల...లా...ల.ల
ఉన్నా మరి ల...లా...ల.ల
అందించవే ఆ...ఆ..ఆ..
దీపావళి ల...లా...ల.ల
ఎందుకు చెలియా
రెప్పల వలలో
ఒదిగిన కలలా
కనుపాపల వెతికే
రేపటి వెలుగును
చూసి చూడవేల
నయనం. ఆ..ఆ..
హృదయం ఆ..ఆ..
నీవే ఆ..ఆ..
నీవై ఆ..ఆ..
సమయం ఆ..ఆ..
వెనకే ఆ..ఆ..
చేసా ఆ..ఆ..
పయనం ఆ..ఆ..
తదుపరి
జన్మకైనా
జాలి చూసే
వీలుదంటే
ఈ క్షణాన ఊపిరీ ఆపన

ఆ......
ఆ.......
ఆ.......
ఆ....... (4)

Tag : lyrics

Relative Posts