DreamPirates > Lyrics > Nee krupa Naku ardhamai telugu cristian songs 2024Eli mosesampalina moses Lyrics

Nee krupa Naku ardhamai telugu cristian songs 2024Eli mosesampalina moses Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-27 09:31:42

Nee krupa Naku ardhamai telugu cristian songs 2024Eli mosesampalina moses Lyrics

Film/Album :
Language : Swedish
Lyrics by : Eli moses
Singer : Eli moses&alina moses
Composer : Edurumondi John Chak
Publish Date : 2024-02-27 09:31:42

Nee krupa Naku ardhamai telugu cristian songs 2024Eli mosesampalina moses Lyrics


Song Lyrics :

Lyrics & Tune : Edurumondi John Chakravarthi

Music & Vocals : Eli moses &Alina moses

MIx & Mastred : Arif dani

Dop : Harsha Singavarapu

Title Designing & Poster : Manohar Golla

Editing & Vfx : Nani ( Yedidyah Pictures )

Special Thanks To :

Pas.JOHN WESLY anna

Pas. AKSHAY anna

పల్లవి:

నీ కృప నాకు ఆధారమై నీ కృప నాకు ఆశ్రయమై ప్రతీ క్షణమున ప్రతీ స్థలమునా నన్నెంతో బలపరచెను యేసయ్య నీ కృప చాలయ్యా నీ కృపాచాలును యేసయ్య

చరణం1:

నశియించిపోతున్న నాకోసమే నరునిగా మారినది నీ కృప బ్రతికున్న మృతుడను నను లేపగా మహిమను విడచినది నీ కృప యోగ్యతలేని ఈ దీనునిపై శాశ్వత ప్రేమను చూపినది బలమైన రక్షణ స్థిరమైన దీవెన ఇలానాకు ఇచ్చినది నీ కృప

చరణం2:

పాపాంధకారానా పడియుండగా

ననుపిలచినది నీ కృప

పరలోక జీవము నే పొందగా

నను బ్రతికించినది నీ కృప

విలువగు రుధిరం సిలువలో నాకై

చిందించినది నీ కృప

మితిలేని నీ ప్రేమ గతిలేని నాపైన

విడువక చూపినది నీ కృప

Tag : lyrics

Relative Posts