DreamPirates > Lyrics > Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-10 11:20:06

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ps. Philip & Sharon
Singer : Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Princ
Composer : Sharon Philip
Publish Date : 2023-05-10 11:20:06

Nee Krupalo  Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics


Song Lyrics :

నీ కృపలో నన్ను దాచావు - యేసయ్య - యేసయ్య

నేను బ్రతికి ఉన్నానంటే - నీ దయ - నీ దయ (2)

నీ జీవమే నాలో ఉండగా - నాకు భయమే లేదయ్య

నా తండ్రిగా నీవు ఉండగా - నాకు కొరత లేదయ్య

నీ తోడు నాతో ఉంటే చాలయ్య - చాలయ్య

ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య - యేసయ్య ( నీ కృపలో)

1:- ఏ త్రోవ లేకున్న నిరాశలో ఉన్న

నీ జీవ వాక్యంతో నను నడుపుము ఏసన్న (2)

దయ చూపుమా దీవించుమా సమృద్ధి జీవముతో తృప్తి పరచుమా ( నీ తోడు )

2:- పేరు ప్రఖ్యాతలు ఉన్న - సంపదలు ఉన్నా

నీ కృప లేకపోతే అన్నియు వ్యర్ధమే (2)

నీ కనికరం నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్య ( నీ తోడు )

3:- కనురెప్పపాటైన నను విడువని యేసయ్యా

నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా (2)

నా ప్రార్థన ఆలకించుమా పరిపూర్ణమైన వారిగా అభిషేకించుమా ( నీ తోడు )

Tag : lyrics

Relative Posts