Nee Navvu Cheppindi Lyrics | Antham | Balu | R D Burman | Sitharama Sastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | S P Balasubramanyam |
Composer : | R D Burman |
Publish Date : | 2023-01-04 00:00:00 |

తెలుగులో... In English

నీ నవ్వు చెప్పింది నాతో Nee Navvu Cheppindi Natho

నేనెవ్వరో ఎమిటో Nenevvaro Emito

నీ నీడ చూపింది నాలో Nee Nida Chupindi Nalo

ఇన్నాళ్ళ లోటేమిటో Innalla Lotemito

ఓ..లాలలాల.... ఓ..లాలలాల.. O...Lalalala.. O...Lalalala

నీ నవ్వు చెప్పింది నాతో Nee Navvu Cheppindi Natho

నేనెవ్వరో ఎమిటో Nenevvaro Emito

నీ నీడ చూపింది నాలో Nee Nida Chupindi Nalo

ఇన్నాళ్ళ లోటేమిటో Innalla Lotemito

నాకై చాచిన నీ చేతిలో Nakai Chache Ni Chethilo

చదివాను నా నిన్ననీ... Chadivanu Naa Ninnani...

ఓ.. నాకై చాచిన నీ చేతిలో O...Nakai Chachina Ni Chethilo

చదివాను నా నిన్ననీ Chadivanu Naa Ninnani...

నాతో సాగిన నీ అడుగులో Natho Sagina Ni Adugulo

చూసాను మన రేపునీ Choosanu Mana Repuni

పంచేందుకే ఒకరు లేని Panchenduke Okaru Leni

బతుకెంత బరువో అని Batukenta Baruvo Ani

ఏ తోడుకీ నోచుకోని Ee Thoduki Nochukoni

నడకెంత అలుపో అని Nadakenta Alupo Ani

నల్లని నీ కనుపాపలలో Nallani Nee Kanupapalalo

ఉదయాలు కనిపించనీ Udayalu Kanipinchani..

నల్లని నీ కనుపాపలలో Nallani Nee Kanupapalalo

ఉదయాలు కనిపించనీ Udayalu Kanipinchani

వెన్నెల పేరే వినిపించని Vennela Pere Vinipinchani

నడి రేయి కరిగించనీ Nadi Reyi Kariginchani

నా పెదవిలో నువ్వు ఇలాగె Naa Pedavilo Nuvvilage

చిరునవ్వు పుడుతుందనీ Chirunavvu Puduthundani

నీ సిగ్గు నా జీవితాన Ni Siggu Naa Jivithana

తొలి ముగ్గు పెడుతుందనీ Tholi Muddu Peduthundani

ఏనాడైతె ఈ జీవితం Enadaithe Ee Jivitham

రెట్టింపు బరువెక్కునో Rettimpu Baruvekkuno

హా... ఏనాడైతె ఈ జీవితం Ha... Enadaithe Ee Jivitham

రెట్టింపు బరువెక్కునో Rettinpu Baruvekkuno

తనువు మనసు చెరి సగమని Thanuvu Manasu Cheri Sagamani

పంచాలి అనిపించునో Panchali Anipinchuno

సరిగా అదే శుభముహూర్తం Sariga Ade Subhamuhurtham

సంపూర్ణమయ్యెందుకు Sampoornamayyenduku

మనమే మరో కొత్త జన్మం Maname Maro Kotha Janmam

పొందేటి బంధాలకు Pondeti Bandhalaku

హాఅ...లాలలాల..హాహ..లాలలాల.. Ha... Lalalala... Ha... Lalalala..

నీ నవ్వు చెప్పింది నాతో Nee Navvu Cheppindi Natho

నేనెవ్వరో ఎమిటో Nenevvaro Emito

నీ నీడ చూపింది నాలో Nee Nida Chupindi Natho

ఇన్నాళ్ళ లోటేమిటో Innalla Lotemito